తెలంగాణ గ్రూప్ II పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే.. TSPSC Group II Hall Tickets Out Download here..
ఉద్యోగార్థులకు అలర్ట్! తెలంగాణ గ్రూప్ II పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి
ముఖ్యంశాలు:
- తెలంగాణ గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈనెల 15 & 16 తేదీల్లో రాత పరీక్షలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రూప్-2 పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది.
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, TSPSC ID & DOB ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే డిసెంబర్ 6 2024న గ్రూప్-2 పరీక్షలకు సంబంధించి సూచనలను మరియు రాత పరీక్ష టైమింగ్ పరీక్ష సెంటర్లకు చేరుకునే సమయాలు మొదలగున విషయాల గురించి సూచనలు చేసింది., తాజాగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, లేదా క్రింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి, మీ TSPSC ID, DOB లను నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు..
గ్రూప్-2 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడంలో ఏమైనా సమస్యలు ఏర్పడితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెక్నికల్ హెల్ప్ డెస్క్ 040-22445566, 040-23542185, 040-23542187 నెంబర్లను సంప్రదించండి.
- పేపర్ -1&2, పేపర్ -3&4 రెండు రోజులు పరీక్షలు నిర్వహిస్తారు.
- మొదటి రోజు 15.12.2024 న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 05:30 వరకు,
- రెండవ రోజు 16.12.2024 ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే మధ్యాహ్నం 03:00 నుండి సాయంత్రం 05:30 వరకు ఉంటుంది.
అభ్యర్థులకు సూచనలు :
- పరీక్ష సమయం కు గంటన్నర ముందే సెంటర్ లొకి అభ్యర్థులను అనుమతిస్తారు.
- అరగంట ముందే గేట్లు క్లోజ్ క్లోజ్ అవుతాయి.
- 📌 అవి; ఉదయం 9:30 మధ్యాహ్నం 2:30.
- ఎంపికలు పూర్తయ్యే వరకు అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు క్వశ్చన్ పేపర్లను కూడా తమతో భద్రపరచుకోవాలని అభ్యర్థులకు సూచనలు చేశారు.
గ్రూప్-3 కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం ఎలా?
- TSPSC Group-II రాత పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకున్న ఉద్యోగార్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ :: https://www.tspsc.gov.in/
- అధికారిక Home పేజీలోని Other Services క్రింద కనిపిస్తున్న Download Hall Ticket for GROUP-II Services (28/2022) లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక గ్రూప్-2 హాల్టికెట్లు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ మీ TSPSC ID, Date of Birth (dd/mm/yyyy) & Captcha నమోదు చేసి, Download PDF బటన్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత హాల్ టికెట్ ప్రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://websitenew.tspsc.gov.in/
TSPSC Group-II కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment