రైల్వేలో రాత పరీక్ష లేకుండా 1100+ ఉద్యోగాలు. దరఖాస్తు లింక్ ఇక్కడ | Indian Railway RRC NER 1100+ Act Apprentice Vacancies 2023 Apply here.
భారతీయ రైల్వే 10వతరగతి, ఐటిఐ తో 1104 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.
- ఎలాంటి రాతపరీక్ష లేదు! అకడమిక్/ టెక్నికల్ అర్హతల్లో కనపరిచిన ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 03.07.2023 నుండి 02.08.2023 వరకు అందుబాటులో ఉంటుంది.
- ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో వివరాలు మీ కోసం ఇక్కడ..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1104.
వర్క్ షాప్/ యూనిట్ ల వారీగా ఖాళీల వివరాలు;
- మెకానికల్ వర్క్ షాప్/ గోరక్‌పూర్ - 411,
- సిగ్నల్ వర్క్ షాప్/ గోరఖ్‌పూర్ Cantt - 63,
- బ్రిడ్జ్ వర్క్ షాప్/ గోరక్‌పూర్ Cantt - 35,
- మెకానికల్ వర్క్ షాప్/ Izzatnagar - 151,
- డీజిల్ షెడ్/ Izzatnagar - 60,
- క్యారేజ్ & వ్యాగన్/ Izzatnagar - 64,
- క్యారేజ్ & వ్యాగన్/ లక్నో జంక్షన్ - 155,
- డీజిల్ షేడ్/ గౌడ - 90,
- క్యారేజ్ & వ్యాగన్/ వారణాసి - 75.. మొదలగునవి.
- ఇలా మొత్తం :: 1104 ఖాళీలను భర్తీ కి నోటిఫికేషన్.
ట్రేడ్ అప్రెంటీస్ విభాగాలు:
- ఫిట్టర్,
- వెల్డర్,
- టర్నర్,
- మెకానిస్ట్,
- కార్పెంటర్,
- పెయింటర్ (జనరల్),
- మెకానిక్(DSL),
- ట్రిమ్మర్,
- ఎలక్ట్రీషియన్..మొదలగునవి..
- పై ఖాళీలు అన్ని (UR, EWS, OBC, SC, ST, PWBD & Ex.Ser.Man) వర్గాల అభ్యర్థులకు సీట్లు అందుబాటులో కలవు.
విద్యార్థ:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి..
- 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ (NCVT/ SCVT) నుండీ ITI అర్హత కనీసం 50 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 03.07.2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాల మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ట్రేడ్ అప్రెంటీస్ శిక్షణా కాలం : 1 సంవత్సరం.
దరఖాస్తు విధానం :: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.07.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.08.2023.
అధికారిక వెబ్సైట్ :: https://rrcgorakhpur.net/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment