ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష | ఫీజు లేదు. అప్లై చేయండి.
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కొమరం భీమ్ జిల్లా శుభవార్త ! చెప్పింది. తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... MBBS, MS, MD, DNB, M.Sc ,Ph.D అర్హతతో ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO కొమరం భీమ్ జిల్లా భారీ శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు. కొమరం భీం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్టు ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు కొనసాగుతాయి.) పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పిడిఎఫ్ లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ చదివి వివరాలు తెలుసుకొని దరఖాస్తుల సమర్పించండి. నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 99. విభాగాల వారీగా పోస్టుల వివరాలు...



















