Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు విడుదల.. ఇంటర్, ఏదైనా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇంటిలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు పిలుస్తోంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయులు ఈ ఉద్యోగం కోసం 15.09.2026 ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూ ఏది కా సమయం పోస్టుల వివరాలు మీకోసం ఇక్కడ. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను వదులుకోకండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03.. పోస్ట్ పేరు : డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్, ఏదైనా Degree లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటి...




















