మహిళా అభ్యర్థులకు శుభవార్త! అంగన్వాడి టీచర్ ఉద్యోగాల భర్తీకి మరో జిల్లా నుండి నోటిఫికేషన్, 89 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ అంగన్వాడిలో 89 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. మహిళా అభ్యర్థులకు శుభవార్త ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే, తాజాగా నిర్మల్ జిల్లా లో 89 అంగన్వాడి టీచర్ (AWT) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. దరఖాస్తు చివరి తేదీ 30.09.2026 . ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. నిర్మల్ జిల్లా పరిధిలోని (4) బైంసా, ఖానాపూర్, ముధోల్, మరియు నిర్మల్ ICDS ప్రాజెక్ట్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్ (AWT)-89, పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిబంధనల ప్రకారం భర్తీ చేయుటకు అర్హులైన స్థానిక మహిళ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతూ ప్రకటన 11 .09.2026 న జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణులై ఉండాలి. AP Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాలు Apply here TG Angan...



















