ONGC Recruitment 2021 | Apply Technical Graduate Engineering and Geo Science Discipelens | Check eligibility criteria and Online apply here..
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జిసి)- ఇంజనీరింగ్, జియో సైన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ట్రైనీల నియామకానికి అర్హత, ఆసక్తి కలిగిన గేట్ 2020 అర్హత పొందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివిరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య : 313
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
సిమెంటింగ్ - మెకానికల్ / పెట్రోలియం మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్టుమెంటేషన్, ప్రొడక్షన్ - మెకానికల్/ కెమికల్/ పెట్రోలియం/ రిజర్వార్, కెమిస్ట్, జియాలజిస్ట్, జియోపిజిసిస్ట్(సర్వీస్ /వెల్స్), మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆఫీసర్, ప్రోగ్రామింగ్ ఆఫీసర్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల నుండి దరఖాస్తులను కోరుతున్నారు
విద్యార్హత వివరాలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ/ పీజీ ( ఫిజిక్స్ - ఎలక్ట్రానిక్/ జియోఫిజిక్స్/ జియాలజీ/ కెమిస్ట్రీ/ మ్యాథమెటిక్స్/ పెట్రోలియం టెక్నాలజీ/ పెట్రోలియం జియో సైన్స్/ పెట్రోలియం జియాలజీ/ జియోలాజికల్ టెక్నాలజీ/ జియోఫిజిక్స్/ జియో ఫిజికల్ టెక్నాలజీ/ కంప్యూటర్ అప్లికేషన్)/ ఎంసిఎ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జులై 31, 2020 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్ 2020 స్కోర్‌కు 60 మార్కులు, అకాడమిక్ ప్రతిభకు 25 మార్కులు, ఇంటర్వ్యూ కి 15 మార్కులగా, వెయిటేజీ ఇస్తూ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
దరఖాస్తు ఫీజు: రూ.300/-
(దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టి అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.)
అదికారిక వెబ్ సైట్: https://www.ongcindia.com/
అదికారి నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment