TGSRTC 1743 డ్రైవర్ శ్రామిక ఫలితాలు విడుదల. Drivers Shramiks Results Out జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
TGSRTC 1743 డ్రైవర్ శ్రామిక్ ఫలితాలు విడుదల:
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, 1743 శాశ్వత డ్రైవర్ శ్రామిక్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 17 2025న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి వెయిటేజ్ మార్కులు మరియు డ్రైవింగ్ టెస్ట్ మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను అకాడమిక్ క్వాలిఫికేషన్/రిజర్వేషన్/ వయోపరిమితి/ ఇతర అన్ని బెనిఫిట్స్ పరిగణలోకి తీసుకొని సర్టిఫికెట్ వెరిఫికేషన్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మేడ్చల్ నందు 23 ఏప్రిల్ 2026 నుండి 25 జూన్ 2026 వరకు నిర్వహించిన అనంతరం తాజాగా ఫలితాలను ప్రకటించడం జరిగింది. ఎంపికైన అభ్యర్థులు జిల్లాల వారీగా వారి ఎంపిక జాబితాను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 1743 పోస్టులకు గాను 1604 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మరో 139 పోస్టులో ఖాళీగా మిగిలిపోయాయి. ఫలితాల కటాఫ్ వివరాలను అధికారిక వెబ్సైట్ నందు చెక్ చేయవచ్చు. అధికారిక వెబ్సైట్ లింక్ జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితా pdf ఈ క్రింద ఇవ్వబడినాయి. ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 7 నుండి 11 వరకు ఆన్లైన్లో అట స్టేషన్ ఫామ్ పూర్తి చేయాలి. అలాగే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీ సర్టిఫికెట్లను ఆగస్టు 17న సంబంధిత ఆఫీసులో సబ్మిట్ చేయాలని అధికారిక ప్రెస్ నోట్లో తెలిపారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అధికారిక వెబ్సైట్ :: https://www.tgprb.in/
TGSRTC Drivers Sharmiks వ్యక్తిగత ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
Drivers ఎంపిక జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
Shramiks ఎంపిక జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
Drivers కట్ ఆఫ్ సెలక్షన్ :: డౌన్లోడ్ చేయండి.
Shramiks కట్ ఆఫ్ సెలక్షన్ :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment