హైదరాబాద్ లోని ECIL, ITI అర్హత తో రాత పరీక్ష లేకుండా! 1100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. AP TS Don't miss Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ITI అర్హత తో హైదరాబాద్ లోకల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ECIL) హైదరాబాద్, భారీ శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! రూ.22,528/- జీతం తో "జూనియర్ టెక్నీషియన్" ఉద్యోగాల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడానికి 16.01.2024 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1100.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి.., సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 16.01.2024 నాటికి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు!.
- అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా వెయిటేజ్ మార్పులను కేటాయిస్తూ ఎంపికలు చేస్తారు.
- విద్యార్హత లకు 60% మార్కులు.
- అనుభవానికి 40% మార్కులు కేటాయించారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు రూ.22,528/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
గమనిక :: ఈ ఉద్యోగాలను 4 నేనల కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.. అవసరాన్ని బట్టి అభ్యర్థుల క్రమశిక్షణ ఆధారంగా కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజు : లేదు.
ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తేదీ, సమయం:
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు త్వరలో ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూలకు సంబంధించిన షెడ్యూల్ అధికారిక వెబ్సైట్లో ప్రచురించబడుతుంది..
- తాజా అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి.
- రిపోర్టింగ్ సమయం: ఉదయం 09:30 గంటల నుండి..
ఇంటర్వ్యూ వేదిక:
- New CED Building, Factory Entrance, ECIL, ECIL post, హైదరాబాద్-500062 , తెలంగాణ.
అధికారిక వెబ్సైట్ :: https://www.ecil.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.01.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.01.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment