అభ్యర్థులకు అలెర్ట్🎉 ఫలితాలు విడుదల.. CHSL 2023 Final Result Out! Download here..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హైయర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2023 తుది ఎంపిక జాబితా 28.02.2024 న విడుదలైనది.
📌 రాత పరీక్ష ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ పరీక్షలు 2023 ఫలితాలను తాజాగా విడుదల చేసింది. మొత్తం టైర్ -1 పరీక్షలో 17,495 మంది షార్ట్ లిస్ట్ అయినారు. టైర్ -1 రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు టైర్ -2 పరీక్షలు అనంతరం టైపింగ్ టెస్ట్ స్కిల్ టెస్ట్ లను నిర్వహించి, తుది ఎంపిక జాబితాను ఫిబ్రవరి 28 2024న అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులో ఉంచబడింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఫలితాలను తనిఖీ చేయవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తాజా ఫలితాలు 2024:
📌 అభ్యర్థులకు అలర్ట్ 💥 ఫలితాలు విడుదల SBI 6160 Vacancies Selected List Out! Download here..
📌 తెలంగాణ గురుకుల జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ ఎంపిక జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://ssc.nic.in/
- అధికారిక వెబ్సైట్లోని మెయిన్ మెనులలో కనిపిస్తున్న ఫలితాలు లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు తాజా ఫలితాలకు సంబంధించిన పేజీలోకి రి డైరెక్ట్ అవుతారు.
- సంబంధిత లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను పొందండి.
నేరుగా CHSL 2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
CHSL 2023 ఎంపికైన అభ్యర్థుల జాబితా :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment