AP Clerk Recruitment 2025: క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు. Download Application form here.
డిగ్రీ అర్హత తో క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హై కోర్ట్ లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరిస్తుంది. మొత్తం 5 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ దరఖాస్తులను 17.01.2025 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి.
- పోస్టుల సంఖ్య : 05.
- పోస్ట్ పేరు : లా క్లర్క్.
- వేతనం : రూ.35,000/- ప్రతినెల.
- ఉద్యోగ స్థితి : కాంట్రాక్ట్ ఉద్యోగాలు.
- వయసు : 17.01.2025 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి లా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసీ, మెరిట్ లిస్ట్ ప్రకటించి ఎంపికలు నిర్వహిస్తారు.
📌 దరఖాస్తుదారులు నోటిఫికేషన్ జత చేయబడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అర్హత ధ్రువపత్రాల కాపీలు జత చేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి చిరునామాకు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://aphc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు :: 17.01.2025 05.00 PM.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment