కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ESIC Opening 558 Regular JOBs Apply here..
💁🏻♂️ సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ/ డిగ్రీ అర్హతతో భారత ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా?.
- ఇవిగో అవకాశాలు దరఖాస్తు చేసుకోండి.
- రాత పరీక్షలు లేదు.
- దరఖాస్తు చేస్తే 100% ఉద్యోగం గ్యారెంటీ.
🎯 భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన, ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత 558 స్పెషలిస్ట్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు గడువు 26.05.2025 వరకు. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 558.
🔰 అర్హత ప్రమాణాలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం అవసరం.
- ప్రాంతీయ భాష పరిజ్ఞానం తప్పనిసరి.
✨ వయోపరిమితి :
- 26.05.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔎 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన స్పెషలిస్ట్ గ్రేడ్-II లకు వేతన శ్రేణి (Level - 12) రూ.78,800/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో పోస్ట్ ద్వారా సమర్పించాలి.
చిరునామా :
- Application for the Post of Specialist GR-II (Jr/ Sr Scale) for .................. Region Speciality Applied for :-
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ డిపార్ట్మెంటల్ అభ్యర్థులు/ మాజీ సైనికులు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.500/-.
- డిడి రూపంలో లేదా చెక్ రూపంలో సమర్పించుకోవాలి.
- సంబంధిత కాపీను దరఖాస్తుతో జత చేసి పంపించాలి.
🌐 అధికారిక వెబ్సైట్ :: https://esic.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📑 అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 26.05.2025 సాయంత్రం 05:00 వరకు.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment