జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నేడే జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి.
ఉద్యోగ మేళా 2025:
వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం ఉద్యోగ అవకాశాలు అందించడానికి నేడు ఉద్యోగం మేళాను నిర్వహిస్తోంది.
రంగారెడ్డి జిల్లా, ఉపాధి కార్యాలయం, ఉపాధి కల్పన కార్యాలయ అధికారి జయశ్రీ గారు ఒక ప్రకటనలో నేడు ఉద్యోగ మేళా ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
హైదరాబాదులోని రిటైల్, ఈ కామర్స్, బ్యాంకింగ్, వాయిస్ మరియు నాన్ వాయిస్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె నిరుద్యోగ యువతకు సూచనలు చేశారు.
సందేహాలను నివృత్తి కోసం 9063099306 & 8977175394 నంబర్లకు సంప్రదించాలన్నారు.
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాల కోసం నేరుగా ఉపాధి కల్పన కార్యాలయానికి తగు అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కావాలి. గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు.
పదో తరగతి నుండి డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా, ఐటిఐ ఇతర అర్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగం మేళాలో భాగస్వాములు అవ్వండి.
అధికారిక ప్రకటన :: చదవండి/ డౌన్లోడ్ చేయండి..
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment