టీచర్ ఉద్యోగాల నియామకానికి ప్రైవేట్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల. పోస్టుల వివరాలు ఇక్కడ.
💁🏻♂️ హై స్కూల్ టీచర్ అన్ని సబ్జెక్టులు, ప్రైమరీ టీచర్ అన్ని సబ్జెక్టులు, ప్రీ-ప్రైమరీ టీచర్, నాన్-టీచింగ్ సిబ్బంది పోస్టుల భర్తీకి శ్రీ సాయి డిగ్రీ & పీజీ కాలేజ్ వేదికగా మార్చి 29న ఇంటర్వ్యూలు.
🎯 మహతి ది స్కూల్ మహబూబ్నగర్ & ప్రతిభా జూనియర్ కాలేజ్ & మెడికల్ ఐఐటి అకాడమీ మహబూబ్నగర్, ప్రకటనలో పేర్కొన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన జారీ అయినది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 29.03.2026 నాడు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం ఇక్కడ.
🆕 ఖాళీల వివరాలు :

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఇంటర్మీడియట్ సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో.. B.Ed, M.Ed, B.P.Ed, B.E, B.Tech అర్హత కలిగి ఉండాలి.
- అలాగే TET / CTET అర్హత అవసరం.
- భౌతిక, రసాయనిక, జీవశాస్త్రాల్లో ప్రయోగశాల చేయించే సామర్థ్యం కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవసరం.
- ఇంగ్లీష్ మీడియం చదివిన అభ్యర్థులకు ప్రాధాన్యత.
- రెసిడెన్షియల్ లో ఉండగలిగే పురుషులకు ప్రాధాన్యత.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
✨ వయోపరిమితి :
- 29.03.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔎 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ/ స్క్రీనింగ్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయ వేతనం ప్రతి నెల చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- సందేహాలను నివృత్తి కోసం ప్రకటనలో ఇవ్వబడిన మొబైల్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి.
💰దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ తేదీ :: 29.03.2026,
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10:0 గంటల నుండి 05:00 వరకు,
ఇంటర్వ్యూ వేదిక : శ్రీ సాయి డిగ్రీ & పీజీ కాలేజ్ 16-11-511/3, శాలివాహన నగర్, దిల్సుఖ్ నగర, హైదరాబాద్.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment