MEGA JOB FAIR: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకు వేతనం. వివరాలు..
18 న ఉద్యోగాల భర్తీకి మెగా జాబ్ మేళా..
ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఖమ్మం జిల్లాలో భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల. పదో తరగతి డిగ్రీ మధ్య అర్హత కలిగిన వారు నేరుగా రేపు 18 నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాన్ని పొందవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల 15 వేల నుండి 50 వేల వరకు జీతం లభిస్తుంది. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 20.
పోస్టు పేరు :: హెల్త్ కేర్ సర్వీస్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- హెల్త్ కేర్ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను పొందండి.
- నిరుద్యోగ యువతకు ఉద్యోగం సాధించడానికి ఇది సులభమైన మార్గం.
వేతన వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- నుండి రూ.50,000/- వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ వేదిక :
- టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10 గంటల నుండి.
ఇంటర్వ్యూ తేదీ :18.04.2026.
ఉద్యోగ మేళా నిర్వాహకులు :
- జిల్లా ఉపాధి అధికారి మాధవి గారు ఖమ్మం.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment