Medchal Malkajgiri District Medical Officer Recruitment 2021 | వరంగల్ జిల్లా పల్లె దావఖానా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీకి ప్రకటన.. అర్హత ప్రమాణాలను ఇక్కడ తనిఖీ చేయండి..
తెలంగాణ ప్రభుత్వం
జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి గారి కార్యాలయం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
పేపర్ ప్రకటన
నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పల్లె దావఖాన కొరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా Dr. హరీష్ గారు ప్రకటనలో తెలిపారు.
ఎంబీబీఎస్ అర్హత కలిగిన జూలై 1 , 2021 నాటికి 18 నుండి 34 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు, కుల ధ్రువీకరణ పత్రం, లోకల్ స్టేటస్/ బోనఫైడ్ సర్టిఫికెట్, సంబంధిత అర్హత ధ్రువపత్రాలు, ఒక ఫోటో అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న దరఖాస్తుతో మరియు రూ.500/-రిజిస్ట్రేషన్ ఫీజు కోసం డీడీ రూపాన నోటిఫికేషన్లో పేర్కొన్న D.M&H.O, Medical Malkajgiri District గారి పేరిట దరఖాస్తుతో జత చేయవలెను. అధికారిక వెబ్ సైట్ https://medchal-malkajgiri.telangana.gov.in/ ను సందర్శించి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోండి.
📢 తప్పక చదవండి:: రంగారెడ్డి జిల్లా మెడికల్ ఆఫీసర్ నియమకాలు 2021.. అకడమిక్ మార్కుల ఆదారంగా ఎంపిక... పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 35
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి..
అదే దరఖాస్తును డిఎహెచ్వో, బీ బ్లాక్, కలెక్టర్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు, కీసర, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా -501301 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 12.10.2021
వెబ్ సైట్: https://medchal-malkajgiri.telangana.gov.in/
ఆదికరిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ ను ఇక్కడ డౌన్లోడ్ చేయండి..
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment