✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    NMDC Recruitment - 2022 | Hyderabad NMDC inviting Online Application for Various Vacancies | Check Eligibility, Salary and more details here..

    గ్రాడ్యుయేషన్ / ఇంజనీరింగ్ అర్హతతో హైదరాబాదులోని NMDC ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. AP, TS దరఖాస్తులు చేయవచ్చు..


    నిరుద్యోగులకు శుభవార్త!


    హైదరాబాదులోని భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ బహుళ ఉత్పత్తి సంస్థ, మైనింగ్ & మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్ NMDC పలు ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.11.2022 నుండి, 25.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక నియామకాలు చేపట్టనున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.50,000/- నుండి రూ.2,60,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లించనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయవచ్చు.. 

    తప్పక చదవండి :: IOB బ్యాంక్ B.E, B.Tech, M.E, M.Tech, MCA, Computer science, IT అర్హతతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన..


    ఖాళీల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య :: 11.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. జూనియర్ కంపెనీ సెక్రటరీ - 01,

    2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లా) - 01,

    3. అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ప్రొఫెషనల్) - 03,

    4. జూనియర్ మేనేజర్(కెమికల్) - 01,

    5. జూనియర్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్) - 03,

    6. జూనియర్ మేనేజర్(రాజభాష) - 02.. మొదలగునవి.

    తప్పక చదవండి :: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రాష్ట్రస్థాయి గ్రూప్-బి 1,225 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..


    విద్యార్హత:

    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. సంబంధిత విభాగంలో గ్రాండ్యువేషన్/ డిగ్రీ/ డిప్లొమా/ పీజీ/ ఇంజనీరింగ్ డిగ్రీ.. ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    ◆ దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులకు 30 నుండి 45 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.

    ◆ రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులను వర్తింపజేశారు. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.

    తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో CISF 787 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.


    ఎంపిక విధానం:

    పోస్టులను అనుసరించి రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.50,000/- నుండి రూ.2,60,000/- వరకు అన్ని అలవెన్స్లతో జీతాలను చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

    తప్పక చదవండి :: రాత పరీక్ష లేకుండా! 245 మేనేజ్మెంట్ ట్రైనింగ్ (టెక్నికల్) పోస్టుల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా.


    ఆన్లైన్ దరఖాస్తు:

    ◆ జనరల్ అభ్యర్థులకు రూ.500/-.

    ◆ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ NMDC డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    To Join WhatsApp               Click Here
    To Join Telegram Channel  Click Here
    To Subscribe         Click Here
    To Join Facebook                Click Here
    To Join Instagram                Click Here
    To Join Twitter                     Click Here

    About to        Click Here


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.11.2022 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.11.2022 రాత్రి 11:59 వరకు.


    అధికారిక వెబ్సైట్ ::  https://www.nmdc.co.in/



    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:

    ◆ ఆసక్తి కలిగిన భారతీయ యువత ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.

    ◆ అధికారిక వెబ్సైట్ లింక్ : 

    ◆ అధికారిక NMDC Home పేజీలోని 3 గీతలపై క్లిక్ చేసి, Careers ఆప్షన్ను ఎంపిక చేయండి.

    ◆ తదుపరి పేజీని స్క్రోల్ ఆఫ్ చేసి, to Apply Online : Click here పై క్లిక్ చేయండి.

    ◆ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన లింక్స్ ఉండే పేజీలోకి రీ డైరెక్టు అవుతారు.

    ◆ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్న అభ్యర్థులు, వారి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.

    ◆ ఫ్రెషర్స్ అభ్యర్థులు, ముందుగా వ్యక్తిగత విద్యార్హత వివరాలతో రిజిస్టర్ అయి.. తదుపరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఆధారంగా లాగిన్ అయి దరఖాస్తులను సమర్పించాలి.

    ◆ విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.


    ఇప్పుడే డైరెక్ట్ గా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.




    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..