ICSI Govt JOBS: ప్రభుత్వ సంస్థలో సలహాదారు, అసిస్టెంట్ ఉద్యోగాల భర్త, రూ.59,000/- జీతం, వివరాలు.
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా (ICSI) గొప్ప శుభవార్త ! చెప్పింది....
డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా (ICSI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం 21.03.2026 నుండి 12.04.2026 వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఈ అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 18
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ/ పీజీ /లా డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం /ఎం ఎస్ డబ్ల్యూ /ఎంఏ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 40%-50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 5 నుండి 13 సంవత్సరాల పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 35 - 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే లెవెల్ ఆధారంగా రూ.47,600/- నుండి రూ.2,09,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ :https://stimulate.icsi.edu/RECRUITMENT
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 21.03.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 12.04.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






























%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment