జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో జాబ్ మేళా. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు. వివరాలు ఇక్కడ. JOB MELA 2026 Don't miss.
ఉద్యోగ అవకాశాలు:
- వివిధ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.
వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్ సంస్థలో (మహిళలు మరియు పురుష అభ్యర్థులు) సేల్స్, ఎగ్జిక్యూటివ్, కస్టమర్ కేర్, డ్రైవర్, టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 20 పోస్టులకు 09.06.2026 న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల పోస్టును బట్టి రూ.10,000/- నుండి రూ.20,000/- వేల వరకు ఉంటుందని ఆయన నిరుద్యోగ యువతకు ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు.
అభ్యర్థులు పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన వారు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 లోపు వయస్సు ఉన్న మహిళ/ పురుషులు ఈ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అవకాశాలను దక్కించుకోవడానికి నేడు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో భాగస్వాములు అవ్వండి.
ఇంటర్వ్యూలలో పాల్గొనే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలతో ఉదయం 11:00 గంటలకు జాబ్ మేళాకు హాజరుకావాలని కోరారు.
సందేహాలను నివృత్తి కోసం 9908230384, 9963357250 సంప్రదించండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment