AP Medical Staff Recruitment 2021 || 10th Passed May Apply Online || Apply 1317 Medical Staff Vacancies || Check eligibility and online apply here..
పదోతరగతితో పారామెడికల్ ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి పారామెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు సంఖ్య: 1317
ఎస్ఎన్ఓ (ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ) - 839
అర్హత: పదో తరగతి లేదా దానికి సమానమైన ఉత్తీర్ణతతో పాటు ఫస్ట్ ఎయిడ్ అర్హత సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 42 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ.12000 చెల్లిస్తారు.
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ - 312
అర్హత: పదోతరగతి లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
వయసు: 42 సంవత్సరాలకు మించరాదు.
జీతం: ప్రతి నెల రూ.12000 చెల్లిస్తారు.
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 - 17
అర్హత: డీఫార్మసీ/బీఫార్మసీ/ఎంఫార్మసీ ఉత్తీర్ణత కలిగి. ఏపీ పారామెడికల్ కౌన్సెల్ లో రిజిస్టరై ఉండాలి.
వయసు: 42 సంవత్సరాలకు మించరాదు.
జీతం: ప్రతి నెల రూ.28000 చెల్లిస్తారు.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2-124
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు మెడికల్ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
వయసు: 42 సంవత్సరాలకు మించకూడదు.
జీతం: ప్రతి నెల రూ.28000 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్, మరియు పని అనుభవం ఆదారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 5 డిసెంబర్, 2021
అడ్రస్: అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయానికి పంపించాలి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు తమ జిల్లా వెబ్ సైట్ ను చూడాలి.
వెబ్సైట్: www.cfw.ap.nic.in
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment