WDCW Telangana Supervisor Vacancies NEW Update: Preliminary information form submit online | check details here
తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 (సూపర్వైజర్ గ్రేడ్-2) ఉద్యోగాలకు సంబంధించి తాజా అప్డేట్..
◆ ఈ ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్ష రాసిన ప్రతీ వారు తమ ప్రాథమిక సమాచారం సంబంధిత ఉద్యోగ సర్టిఫికెట్ తో తెలుగు సమాచారాన్ని ఇవ్వవలసిందిగా అధికారిక వెబ్సైట్ ద్వారా కోరింది.
◆ ఈ ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలను విడుదల అయినవి, కానీ ఇప్పటి వరకూ జోనల్ పరంగా, రిజర్వేషన్ పరంగా ఫలితాలు ప్రకటించలేదు.
◆ అంగన్వాడి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 (సూపర్వైజర్ గ్రేడ్-2) ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునే విధానం కోసం ఈ వీడియో చూడండి.
★ అంగన్వాడి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 (సూపర్వైజర్ గ్రేడ్-2) ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునే విధానం కోసం ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ తెలంగాణ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://wdcw.tg.nic.in/
◆ తదుపరి, "ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, (సూపర్వైజర్ గ్రేడ్-2) ఉద్యోగాల భర్తీ కోసం ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేయండి' లింక్ పై క్లిక్ చేయండి.
◆ జనవరి 2, 2020 2న నిర్వహించినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన హాల్టికెట్ నెంబర్ పుట్టిన తేదీలను మరియు సంబంధిత సర్వీస్ సర్టిఫికెట్ ను సిడిపిఓ లేదా డిడబ్ల్యూ గారి నుండి తీసుకొని, అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉంచుకోవాలి.
◆ తదుపరి మీ పెరు, అప్లికేషన్ ఐడి, నోటిఫికేషన్ నెంబర్,.. మొదలగునవి నమోదు చేయండి.
◆ ఇదేవిధంగా సంబంధిత వివరాలన్నింటినీ నమోదు చేస్తూ సంబంధిత ధ్రువపత్రాలను అప్లోడ్ చేస్తూ, ప్రక్రియను విజయవంతం చేయండి.
◆ అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు వివరాలు వీడియొలో👇...
◆ అధికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి.
275 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-II (సూపర్వైజర్) దరఖాస్తు విధానం వీడియొ.. మీ సంధెహాలను ఈ వీడియొ చూసి నివృత్తి చేసుకోండీ.. 👇...
◆ మినీ/ మెయిన్ అంగన్వాడి టీచర్ సర్వీస్ సర్టిఫికెట్: డౌన్లోడ్ చేయండి.
◆ కాంట్రాక్ట్ సూపర్వైజర్స్ సర్వీస్ సర్టిఫికెట్: డౌన్లోడ్ చేయండి.
◆ కోఆర్డినేటర్ & ఇన్స్పెక్టర్ సర్వీస్ సర్టిఫికెట్: డౌన్లోడ్ చేయండి.
◆ ప్రాథమిక సమాచారం ఫామ్ పూర్తి చేయడానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను తెలుగులో చదవడానికి: ఇక్కడ క్లిక్ చేయండి.
అంగన్వాడి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, (సూపర్వైజర్ గ్రేడ్-2( జోనల్, రిజర్వేషన్ ఫలితాలు త్వరలో అప్డేట్ చేయబడతాయి.
Comments
Post a Comment