BECIL Recruitment 2022 | BECIL Inviting Applications for 10 Driver Vacancies | Check eligibility, Salary and more details here.
![]() |
BECIL Inviting Applications for 10 Driver Vacancies |
10పాస్ తో డ్రైవింగ్ పరిజ్ఞానం కలిగి, కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) డ్రైవర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 28, 2022 నుండి డిసెంబర్ 10, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవ వేతనం రూ.22,202/- అందుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
తప్పక చదవండి : SSC CHSLE - 2020 Results Out! | కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్ష - 2020 తుది ఫలితాలు విడుదల | Download Results here..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 10.
పోస్ట్ పేరు :: డ్రైవర్.
విద్యార్హత:
● 10వ తరగతి విద్యార్హతతో..
● ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ - హెవీ వెహికల్ విభాగంలో కలిగి ఉండాలి.
● మోటర్ మెకానిజం నైపుణ్యంతో అనుభవం అవసరం.
తప్పక చదవండి : SSC CHSLE 2022 Notification | 10+2 తో 4500 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలతో దరఖాస్తు విధానం.
వయో-పరిమితి:
అక్టోబర్ 26, 2022 నాటికి 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనపర్చిన ప్రతిభ మరియు అనుభవం ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి రాత పరీక్ష/ ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు రూ.20,202/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
తప్పక చదవండి : డిగ్రీతో 551 శాశ్వత ఉద్యోగాల భర్తీ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రకటన | Apply online here.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
◆ జనరల్/ ఓబిసి/ మహిళా అభ్యర్థులకు రూ.885/-.
◆ ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ పిహెచ్సి అభ్యర్థులకు రూ.531/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.11.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.12.2022.
తప్పక చదవండి : డిగ్రీ తో రెగ్యులర్ ప్రాతిపదికన వార్డెన్, నర్స్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check eligibility and Download Application here..
అధికారిక వెబ్సైట్ :: https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.







మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment