10th తో RBI ఉద్యోగాల భర్తీ ✨రేపటి నుండి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం | Driver Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు రేపటి నుండి ఏప్రిల్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. రాత పరీక్ష ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ రేపు(27.03.2023న) అధికారిక వెబ్సైట్ నందు అప్డేట్ కానుంది. అలాగే ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించిన లింక్ కూడా అందుబాటులో రానుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం..
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
పోస్ట్ పేరు :: డ్రైవర్(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నందు).
పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ✨గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | దరఖాస్తు చేశారా?.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి అర్హతతో, ప్రామాణిక 4వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరితేది నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- ఆన్లైన్ రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం ::
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధన ప్రకారం చెల్లిస్తారు..(27.03.2023 న అప్డేట్ చేయబడతాయి).
10+2 తో శాశ్వత హాస్టల్ వార్డెన్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | దరఖాస్తు చేశారా?.
దరఖాస్తు విధానంవిధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.(27.03.2023 న అప్డేట్ చేయబడతాయి).
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.03.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.04.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rbi.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి. (27.03.2023 న అప్డేట్ చేయబడుతుంది).
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment