వైద్య, అరోగ్య శాఖ, రాతపరీక్ష లేకుండా 156 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Medical Health Services Recruitment Board Notification for Staff Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
eLearningBADI.in హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి భారీగా నోటిఫికేషన్ లనూ విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. వివిధ శాఖల్లో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయినవి, వాటికి షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షలను నిర్వహించి, ఫలితాలను సైతం విడుదల చేసిందీ. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న 33 జిల్లాల్లో ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆయుష్ పరిది లోనీ 156 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగులను భర్తీ చేయటానికి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ లోని Annexure -1 ను తనిఖీ చేయండి. ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుంది, ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరణ 22.08.2023 సా.05:00 గంటలకు ముగియనుంది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు.. మొదలగు పూర్తి సమాచారం మీ కోసం ఇక్కడ..
అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
🧑💻 ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 165.
పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్.
విభాగాల వారీగా ఖాళీలు:
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) లో - 54,
- మెడికల్ ఆఫీసర్ (హోమియో) లో - 33,
- మెడికల్ ఆఫీసర్ (యునాని) లో - 69. మొదలగునవి.
📌 మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 పరిధిలోని ఖాళీల వివరాలను తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి.. తప్పనిసరిగా సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హతలను కలిగి తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44 సంవత్సరాలకు మించకుండదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో 3-10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అకడమిక్ / టెక్నికల్ విద్యార్హత లో కనపరిచిన మార్కుల వెయిటేజీ ఆధారంగా నియామకాలు ఉంటాయి.
- అర్హత పరీక్షలో కనబర్చిన ప్రతిభకు గరిష్టంగా 80 పాయింట్లు.
- రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేవలందించినందుకు 20 పాయింట్లు.
- గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు 6నెలలకు 2.5 పాయింట్లు.
- పట్టణ/ ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6నెలలకు 2 పాయింట్ల చొప్పున లెక్కిస్తారు.
- రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, లోకల్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- తుది ఎంపిక జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రకటిస్తారు.
గౌరవ వేతనం:
- మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) లకు - రూ.54,220 - 1,33,630/-,
- మెడికల్ ఆఫీసర్ (హోమియో) లకు - రూ.54,220 - 1,33,630/-
- మెడికల్ ఆఫీసర్ (యునాని) లకు - రూ.54,220 - 1,33,630/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్ సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు కింద ప్రతి దరఖాస్తుదారు రూ.500/- చెల్లించాలి.
- అలాగే ప్రాసెసింగ్ పరీక్ష ఫీజు క్రింద రూ.200/- చెల్లించాలి.
- ఎస్సీ/ ఎస్టీ/ బిసి/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులు/ తెలంగాణ రాష్ట్ర మాజీ-సైనికులకు అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి, అధికారం వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://mhsrb.telangana.gov.in/
- అధికారిక హోమ్ పేజీలోని Apply Online లింక్ పై క్లిక్ చేయండి.
- సంబంధిత దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.
- వ్యక్తిగత, విద్యార్హత వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫోటో, సిగ్నేచర్ మరియు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను అప్లోడ్ చేసి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించండి.
📌 సందేహాల నివృత్తి కోసం కామెంట్ సెక్షన్ లో మి సందేహాలను కామెంట్ చేయండి. వెంటనే పరిష్కరిస్తాము..
అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.08.2023, ఉ.10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 22.08.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment