✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 10.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం లో తో శాశ్వత ఉద్యోగ అవకాశాలు: SHAR Opening JOBs Apply Online before 03.11.2023 here..

    భారత ప్రభుత్వానికి చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-షార్, శ్రీహరికోట, తిరుపతి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను 14.10.2023 నుండి 03.11.2023 వరకు సమర్పించవచ్చు.. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.

    టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు 2023
    రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్SDSC-SHAR
    పోస్టుల సంఖ్య 10
    ఉద్యోగ స్థితి

    శాశ్వత ఉద్యోగాలు

    వయస్సు18 - 30 సంవత్సరాలకు మించకూడదు
    అర్హతబిఈ, బీటెక్, ఎంఇ, ఎంటెక్ ఇతరములు
    ఎంపికరాత పరీక్ష/ ఇంటర్వ్యూతో
    వేతనం/ పే-స్కేల్Level 10 (రూ..56,100 - రూ.1,77,500)
    పోస్టింగ్ ప్రదేశంభారతదేశం లోని షార్ కేంద్రాల్లో
    చివరి తేదీ03.11.2023
    అధికారిక వెబ్సైట్https://apps.shar.gov.in/

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 10.


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు :

    1. పాలిమర్ సైన్స్ & ఇంజనీరింగ్/ రబ్బర్ టెక్నాలజీ - 01,
    2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ - 08,
    3. ఎమ్మెస్సీ అగ్రికల్చర్ (హార్టికల్చర్/ ఫారెస్ట్రీ) - 01.. మొదలగునవి.


    విద్యార్హత:

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ టెక్నాలజీ/ మాస్టర్ ఇంజనీరింగ్/ మాస్టర్ టెక్నాలజీ/ ఎంఎస్సీ అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    1. 03.11.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల కు మించకుండా ఉండాలి.
    2. అధిక వయస్సు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
    3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష/ ధ్రువ పత్రాల పరిశీలన/ మెడికల్ పరీక్షల/ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    • గుంటూరు, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం.


    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు Pay Scale Level-10 ప్రకారం రూ..56,100 - రూ.1,77,500/- ప్రతినెలా అన్నీ అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు: రూ.250/-.

    1. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు రూ.750/-.
    2. ప్రాసెసింగ్ ఫీజు రూ.750/- పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రిఫండ్ చేయబడుతుంది.
    3. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ మాజీ సైనికులకు & మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.10.2023 ఉ.10:00 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.11.2023 సా.5:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://apps.shar.gov.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    తెలంగాణ ప్రభుత్వం, మీసేవ కేంద్రాల్లో టెక్నికల్ పర్సన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..

    కుటుంబా ఆరోగ్య సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం, 33 జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 140 ఉద్యోగాలు విడుదల..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు.

    టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి భారీ బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది..

    జిల్లా విద్యాశాఖ కార్యాలయం ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు మరియు ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు. TG School Edu Pre Primary Teacher Aya Rectt 2026

    జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ తేదీ నాటికి దరఖాస్తు చేయండి.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨4వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు. 33 జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    జిల్లా కోర్టు లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అప్లై లింక్ ఇదే. ఈ అర్హతలు కలిగిన వారు అర్హులు. DLSA Court Regular JOBs Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    జిల్లా హెల్త్ సొసైటీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. 22 నుండి 27 వేల వరకు జీతం ప్రతినెలా. వివరాల కోసం..

    SBI JOB 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7150 ఖాళీల భర్తీ. ఆంధ్ర ప్రదేశ్-709, తెలంగాణ-491 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు లింక్ ఇక్కడ.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ✨4వ ఎంపిక జాబితా విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.