రాత పరీక్ష లేకుండా! పది పాస్ తో 4000+ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు 10, 12th, ITI, Diploma, Degree, PG Register here..
నిరుద్యోగులకు శుభవార్త!
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకాం), పీజీ మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జెడి ఫౌండేషన్ & నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో 50 పైగా కంపెనీలు 4,000 పైగా ఉద్యోగాలతో డిసెంబర్ 2, 2023న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు, ఉద్యోగ ప్రకటన పోస్టర్ లోని క్యూఆర్ కోడ్ పై స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. వివిధ 50 కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 4,000 ఖాళీల భర్తీకి డిసెంబర్ 2, 2023న ఉదయం 09:00 గంటల నుండి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా యొక్క పూర్తి సమాచారం మరియు రిజిస్ట్రేషన్ లింక్ మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య : 4,000+.
- పాల్గొంటున్న కంపెనీల సంఖ్య :: 50+.
📌 ఎంపికైన అభ్యర్థులకు అక్కడికక్కడే నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుంది.
విద్యార్హత:- పోస్ట్ లను బట్టి 10వతరగతి, ఐటిఐ, డిప్లమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చు.
వయోపరిమితి:
- 18 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
గౌరవ వేతనం:
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.15,000/- నుండి రూ.50,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- ఇతర వివరాలకు ఈ నెంబర్ 8121212873, 6305821260 లను సంప్రదించండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక:
Sanketika Vidya Parishad Engineering College,
Behind Cricket Stadium,
Ratnagiri Housing Board Colony,
Visakhapatnam, Andhra Pradesh.
ఇంటర్వ్యూ సమయం :
ఉదయం 09:40 గంటల నుండి ప్రారంభం.
ఇంటర్వ్యూ తేదీ :
డిసెంబర్ 2, 2023.
రిజిస్ట్రేషన్ డైరెక్ట్ లింక్ కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment