శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు | రాత పరీక్ష లేదు | NPCIL Recruitment for 70 Positions Apply here..
ITI, Diploma, Degree లకు భారీ శుభవార్త!
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 70 అప్రెంటిస్ ల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. ముంబై కేంద్రంగా గల భారత ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ Advertisement No: NAPS/HRM/ Apprentice/02/2024 జారీ చేసింది. వివిధ విభాగాల్లో కరెంట్, ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, తేదీల వివరాలతో ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 70.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో ITI, Diploma Degree అర్హతలను కనీసం 60 శాతం మార్కులతో కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 03.10.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- వయో-పరిమితిలో సడలింపు లు కోరే అభ్యర్ధులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
శిక్షణ వ్యవధి :: ఒక సంవత్సరం.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ పూర్తయ్యేంతవరకు స్కాలర్షిప్ రూపంలో రూ.7,700/- నుండి రూ.9,000/- వరకు వేతనం చెల్లిస్తారు
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ రెండు దశలలో ఉంటుంది.
- మొదటి దశలో అధికారిక జాతీయ అప్రెంటిస్ పోర్టల్ NAPS 2.0 ను సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- తదుపరి అధికారిక NPCIL పోర్టల్ ను సందర్శించి దరఖాస్తులు విజయవంతంగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.npcilcareers.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 13.09.2024 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 03.10.2024 సాయంత్రం 04:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment