✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    ప్రభుత్వ ఉద్యోగాలు.. అర్హత డిగ్రీ.. దరఖాస్తు చేసుకోండి. ఎంపికైతే లైఫ్ సెట్ ICG CGCAT Recruitment 2026 Apply Online here..

    భారతీయ పురుష అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు:

    • ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత..
    • జనరల్ డ్యూటీ, టెక్నికల్/ మెకానికల్ విభాగాల్లో 140 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
    • రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ పరీక్ష, మెడికల్ పరీక్ష మరియు ద్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక.
    • ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు ఇక్కడ..


    భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డ్, జనరల్ డ్యూటీ, టెక్నికల్ (ఇంజనీరింగ్ & ఎలక్ట్రికల్) 2026 బ్యాచ్ కోసం యువ మరియు డైనమిక్ భారతీయ పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 05.12.2024 ఉదయం 11:00 నుండి 24.12.2024 సాయంత్రం 5:30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 140.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. జనరల్ డ్యూటీ (GD) - 110,
    2. టెక్నికల్ (ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్) - 30.


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.


    జనరల్ డ్యూటీ (GD) పోస్టులకు :

    • కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ స్థాయిలో (మ్యాథ్స్/ ఫిజిక్స్) చదివి ఉండాలి.


    టెక్నికల్ పోస్టులకు :

    • బీ.ఈ/ బీ.టెక్ (మెకానికల్, నావెల్ ఆర్కిటెక్చర్, ఆటోమోటివ్, Marine, Machatronics, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, మెటలర్జీ, ఏరోస్పేస్ ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, E&TC, ECE, EI, పవర్ ఇంజనీరింగ్) అర్హతలు కలిగి ఉండాలి.


    వయోపరిమితి :

    1. 01.07.2024 నాటికి 21 నుండి 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    2. 01.07.2000 నుండి 30.06.2004 మధ్య జన్మించి ఉండాలి.
    3. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది. 
    4. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి


    ఎంపిక విధానం :

    • CGCAT రాత పరీక్షల ఆధారంగా ఉంటుంది.

    1. రాత పరీక్ష (స్టేజ్ -1, 2, 3 & 4) నిర్వహిస్తారు.
    2. రాత పరీక్షలో ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు.
    3. స్టేజ్ -1 లో రాత పరిక్ష ఉంటుంది.
    4. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు.
    5. రాత పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు. అవీ;
    6. ఇంగ్లీష్ నుండి 25 ప్రశ్నలు, 
    7. రీజనింగ్ & న్యూమరికల్ ఎబిలిటీ నుండి 25 ప్రశ్నలు 
    8. జనరల్ సైన్స్ మ్యాథమెటికల్ ఆప్టిట్యూడ్ నుండి 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుండి 25 ప్రశ్నలు ఇలా మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. 
    9. పరీక్ష సమయం రెండు గంటలు. 
    10. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు కేటాయించారు ప్రతి తప్పు సమాధానానికి 1 మార్క్ కోత విధిస్తారు.
    11. ప్రశ్న పత్రం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది.


    గౌరవ వేతనం :

    • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి వేతన శ్రేణి రూ.56,100/- నుండి రూ.1,77,500/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. 


    దరఖాస్తు ఫీజు :: రూ.300/-.

    • ఎస్సీ/ ఎస్టీలకు దరఖాస్తు పేజ్ మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.12.2024.


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.12.2024.


    అధికారిక వెబ్సైట్ :: https://joinindiancoastguard.cdac.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog