Govt Regular Faculty Recruitment 2025: ఆరోగ్యశాఖ లో రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇక్కడ.. JIPMER Edu Opening 98 JOBs Apply here..
రాత పరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 18 2025 నాటికి సమర్పించుకోవాలి. అలాగే సాఫ్ట్ మరియు హార్డ్ కాపీలను కూడా నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు సెప్టెంబర్ 25 నాటికి చేరే విధంగా పోస్ట్ & ఈమెయిల్ ద్వారా పంపించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 98.
- పోస్టులు విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
టీచింగ్ విభాగాలు :
- ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
పోస్టింగ్ ప్రదేశాలు:
- JIPMER పుదుచ్చేరి,
- JIPMER కరైకల్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో MD/ MS/ & MBBS అర్హత తో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 18.09.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50-58 సంవత్సరాల మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- పర్సనల్ ఇంటర్వ్యూ.
- ఆన్లైన్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించే ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం..
- ప్రొఫెసర్ లకు Level 14-A ప్రకారం రూ.1,68,900 - 22,04,400.
- అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు లెవెల్ 12 ప్రకారం రూ.10,1500 - 1,67,400
ప్రతి నెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- UR/ O/ EWSs లకు రూ.1,500/-,
- SC/ ST లకు రూ.1,200/-,
దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 13.08.2025.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 18.09.2025.
అధికారిక వెబ్సైట్ :: https://jipmer.edu.in/ & https://jipmer.edu.in/announcement/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment