WDCW Telangana || Extension Officer Grade-II || Supervisor Gr-II || Results Out || Check your Score and Download OMR Sheet here..
తెలంగాణ మహిళాభిరుద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 (సూపర్వైజర్ గ్రేడ్-2) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 6, 2021 నుండి ప్రారంభమై నవంబర్ 27, 2021 న ముగిసింది. దీనికి సంబంధించిన రాతపరీక్ష జనవరి 2, 2022న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. తదుపరి వెంటనే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని జనవరి 3, 2022న విడుదల చేసి, ప్రాథమిక కీ పై అభ్యంతరాలను సైతం జనవరి 4, 2022 మధ్యాహ్నం 02:00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించింది. తదుపరి ఈ పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలను మరియు OMR షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ ను అధికారిక వెబ్ సైట్ లో జనవరి 18, 2022 నుండి అందుబాటులో ఉంచింది. రాత పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వారి ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.
రాత పరీక్ష ఫలితాలను తనిఖీ చేయడానికి, ఓఎంఆర్ షీట్ ను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక: https://wdcw.tg.nic.in/
3. తదుపరి ఈ పేజీ లో కనిపిస్తున్న "ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-2 (సూపర్వైజర్ గ్రేడ్-2)" లింక్ పై క్లిక్ చేయండి.
4. ఈ పరీక్ష ఫలితాలు కు సంబంధించిన పూర్తి సమాచారంతో ఉన్నటువంటి అధికారిక పేజీ ఓపెన్ అవుతుంది.
5. సంబంధిత లింక్ పై క్లిక్ చేసి వివరాలను తనిఖీ చెయ్యండి.
అధికారిక వెబ్సైట్: https://wdcw.tg.nic.in/
ఫలితాలు తనిఖీ చేయడానికి సంబంధించిన డైరెక్ట్ లింక్: https://tswdcw.in/
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
Final Key : Download
Hall Ticket Number Wise Writen Exam Marks : Download
Question Paper Booklet Code-A (English-Telugu) : Download
Question Paper Booklet Code-B (English-Telugu) : Download
Question Paper Booklet Code-C (English-Telugu) : Download
Question Paper Booklet Code-D (English-Telugu) : Download
Question Paper Booklet Code-A (English-Urdu) : Download
Question Paper Booklet Code-B (English-Urdu) : Download
Question Paper Booklet Code-C (English-Urdu) : Download
Question Paper Booklet Code-D (English-Urdu) : Download
Comments
Post a Comment