✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    తెలంగాణ ఉద్యోగాలు : జూన్ 19న 2000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు Walk In Interview on 19th June, 2024 Don't miss..

    నిరుద్యోగులకు శుభవార్త!


    ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, తెలంగాణ ప్రభుత్వ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ సీతక్క గారి ఆధ్వర్యంలో.. 60 కి పైగా మల్టీ నేషనల్ కంపెనీలు 2000 కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి.


    🔰 తప్పక చదవండి : ✨1375 ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు ఈనెల 18 & 19 న ఇంటర్వ్యూలు, Apply here.


    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here

    సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.


    🔰 తప్పక చదవండి : Teaching Non Teaching JOBs: టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం Apply here.


    ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ మల్టీ నేషనల్ 60 కి పైగా కంపెనీలలో 2000 పైగా ఉద్యోగాలు అందించడానికి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ తెలంగాణలోని ములుగు జిల్లా MR ఫంక్షన్ హాల్ ఇంచేర్ల ములుగు మండలం వేదికగా, ఈ నెల 19న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు.


    తప్పక చదవండి : సింగరేణి లో భారీగా 327  కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.. Apply here.


    జాబ్ మేళా నిర్వహిస్తున్న కంపెనీల వివరాలు: 

    • 60 పైగా కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నట్లు మంత్రి సీతక్క గారు ఒక ప్రకటనలో తెలిపారు.

    అర్హత ప్రమాణాలు:

    • గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి, 7వ తరగతి నుండి డిగ్రీ.. ఆపై అర్హతలు కలవారు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.

    తప్పక చదవండి :  ఏదైనా డిగ్రీ తో.. గ్రామీణ బ్యాంకుల్లో.. 9995 శాశ్వత కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ Apply here.


    📌 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత వివరాలను Google Form నందు నమోదు చేసుకోగలరు.


    వయోపరిమితి : 

    21 - 45 సం లోపు వయస్సు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..


    జెండర్ : 

    • మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.


    ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు: 

    1. బయోడేటా,
    2. విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
    3. ఆధార్ కార్డు,
    4. పాన్ కార్డ్,
    5. బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
    6. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.


    ఎంపికలు :: 

    • ఇంటర్వ్యూల ఆధారంగా..


    తప్పక చదవండి : గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు. AP TS All Can Apply here..


    గౌరవ వేతనం:

    • కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటుంది. 

    ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:

    ఇంటర్వ్యూ వేదిక : 

    • MR ఫంక్షన్ హాల్ ఇంచెర్ల ములుగు మండల్.

    తప్పక చదవండి : హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు.,ఇంటర్వ్యూ తో ఎంపిక, Apply here.


    ఇంటర్వ్యూ సమయం :

    • ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 04:00 గంటల వరకు.


    ఇంటర్వ్యూ తేదీ :

    • జూన్ 19, 2024. (బుధవారం). ఉదయం 09:00 గంటల నుండి.. 

    🔰 రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి


    • ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపి లతో హాజరు కాగలరు.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    సచివాలయంలో లో శాశ్వత ఉద్యోగాలు. సూపర్ ఛాన్స్, అందరూ అప్లై చేయండి..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..