పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష, ఫీజు లేదు.. ఈనెల 20న ఇంటర్వ్యూలు NIRDPR Walk In Interview for Assistant JOBs Check Full Details here..
నిరుద్యోగులకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ, నెలకు రూ.50,000/- జీతంతో, పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు, ఈ అసిస్టెంట్ ఎడిటర్ పోస్ట్ కోసం ఈనెల 20న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరవ్వండి.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు మీకోసం ఇక్కడ.
తప్పక చదవండి : సింగరేణి లో భారీగా 327 కొత్త పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.. Apply here.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తప్పక చదవండి : తెలంగాణ ఉద్యోగాలు జూన్ 19న 2000 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, Register here.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ ఎడిటర్.
తప్పక చదవండి : ✨1375 ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాలు ఈనెల 18 & 19 న ఇంటర్వ్యూలు, Apply here.
నిర్వహిస్తున్న సంస్థ ::
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, హైదరాబాద్.
తప్పక చదవండి : హైదరాబాద్ లోని NCF కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు., Apply here.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి.. జర్నలిజం విభాగంలో మాస్టర్ డిగ్రీ
లేదా
- పబ్లిషింగ్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 15.08.2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన, నైపుణ్య పరీక్ష, రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
తప్పక చదవండి : Teaching Non Teaching JOBs: టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.50,000/- జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం.
- అభ్యర్థి పనితనం సంస్థ అవసరం క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉంది.
తప్పక చదవండి : శాశ్వత ఉద్యోగాలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ లు వెంటనే Apply here.
దరఖాస్తు ఫీజు :: లేదు.
- జనరల్/ ఓబీసీ/ అభ్యర్థులకు రూ.300/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
Place of Posting :: NIRDPR Hyderabad.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- వికాస్ ఆడిటోరియం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీరాజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్-500030.
తప్పక చదవండి : ఏదైనా డిగ్రీ తో.. గ్రామీణ బ్యాంకుల్లో.. 9995 శాశ్వత కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ Apply here.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 10:00 గంటల నుండి..
ఇంటర్వ్యూ తేదీ :: 20.06.2024.
అధికారిక వెబ్సైట్ :: http://nirdpr.org.in/ & http://career.nirdpr.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment