Teaching Non Teaching JOBs: టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.. DSNLU Apply here..
టీచింగ్ నాన్ టీచింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల కోసం ఉంచబడిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకొని, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తులను జూలై 1, 2024 నాటికి చేరే విధంగా సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, జీతభత్యాలు, ముఖ్య తేదీలు మొదలగు సమాచారం మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 19.
విభాగాల వారీగా ఖాళీలు :
- టీచింగ్ విభాగంలో - 16,
- నాన్ టీచింగ్ విభాగంలో - 03.
టీచింగ్ పోస్టులు :
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్,
- టీచింగ్ అసోసియేట్స్,
- రీసెర్చ్ అసోసియేట్స్.
నాన్ టీచింగ్ పోస్టులు :
- అకౌంట్స్ ఆఫీసర్,
- పర్సనల్ సెక్రటరీ,
- అసిస్టెంట్ రిజిస్ట్రార్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పిజి, పీ.హెచ్.డీ అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి :
- నోటిఫికేషన్ నిబంధన ప్రకారం వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హతలు, అనుభవం ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.54,060/- నుండి రూ.2,18,200/- వరకు ప్రతి నెల అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
- 📌 ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ విడివిడిగా టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల కోసం క్రింద ఇవ్వడం జరిగింది. లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
దరఖాస్తు ఫీజు :
- SC/ ST/ BC/ PH అభ్యర్థులకు రూ.1000/-,
- మిగిలినవారికి రూ.2000/-.
📌 నోటిఫికేషన్ లో పేర్కొన్న అకౌంట్ కు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించాలి.
వివరాలకు :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Register Damodaram Sanjivayya National law University, "NYAYAPRASTHA", Sabbavaram Visakhapatnam, Visakhapatnam-531035, Andhra Pradesh, India.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 01.07.2024.
అధికారిక వెబ్సైట్ :: https://dsnlu.ac.in/ & https://dsnlu.ac.in/notifications/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
టీచింగ్ పోస్టులకు దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
నాన్-టీచింగ్ పోస్టులకు దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment