నేడే 100 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా.. టెన్త్ ఇంటర్ పాస్ మిస్ అవ్వకండి.. JOB MELA at 5th October 2024.
తెలంగాణ పరిసర ప్రాంత నిరుద్యోగులకు శుభవార్త!
రాత పరీక్ష ఫీజు లేకుండా 100 ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 5 అనగా నేడు వరంగల్ ములుగు రోడ్డు లోని ఐటిఐ కళాశాల ప్రాంగణంలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగం మేళాలో చెన్నైలోనే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ 100 పోస్టుల కోసం ఎంపికలు చేపట్టనుంది. ఇంటర్మీడియట్లో 75% మార్కులు సాధించి ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న యువత 18 నుంచి 22 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు, అందరూ అర్హులని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచనలు చేశారు పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 7569177071 సంప్రదించండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఆసక్తి కలిగిన వారు బయోడేటా ఫామ్ లేదా RESUME తో అర్హత ధ్రువపత్రాల కాపీలు జతచేసుకొని, ఇంటర్వ్యూలకు హాజరుకండి.
ఇంటర్వ్యూ వేదిక :: ఐటిఐ కళాశాల, ములుగు రోడ్డు, వరంగల్.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment