హైదరాబాద్ లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం IIT Hyderabad Regular Vacancies 2024. Check Vacancies, Salary, Online Application here..
సాంకేతిక విజ్ఞాన సంస్థలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
జనరల్, బ్యాచిలర్ & టెక్నికల్ డిగ్రీ అర్హతతో, నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న శాశ్వత గ్రూప్ - ఏ, బి & సి ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి (📌 ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ IIT Hyderabad నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు 10.12.2022 సాయంత్రం 05:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించుకోవాలి.. ఎంపికైన వారికి ప్రతి నెల పే లెవెల్ 3 నుండి 8 ప్రకారం, గౌరవ వేతనం చెల్లించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్లు ప్రకటించింది.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 31.
పోస్ట్ పేరు :: గ్రూప్ - ఏ, బి & సి నాన్-టీచింగ్.
నిర్వహిస్తున్న సంస్థ :
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సంగారెడ్డి, హైదరాబాద్(IITH).
జాబ్ లొకేషన్ :: హైదరాబాద్.
విద్యార్హత/ అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 15.10.2022 నాటికి 35 నుండి 50 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 15 సంవత్సరాల వరకు సడలింపు వర్తింపజేశారు.
- 40% వైకల్యం ఉన్న వారికి 56 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితి ఉంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ & ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల పే లెవెల్ 3 నుండి 13 ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://iith.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.10.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 10.12.2024 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment