15,000 స్కాలర్షిప్ పొందడానికి దరఖాస్తు చేసుకోండి. నైపుణ్య శిక్షణ ఉచితం. SSP IITM Opening JOBs Apply here..
బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఏ విద్యార్థులకు శుభవార్త!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్, యువ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ సైన్సెస్ మరియు హ్యుమానిటీస్ విద్యార్థులలో ఉన్నత నాణ్యత గల విద్యా పరిశోధన పై అవగాహన మరియు ఆసక్తిని పెంపొందించడానికి ఈ వేసవిలో టైపు ఆధారిత 2 నెలల ఇంటర్నెట్ అవకాశాలను అందిస్తోంది. ఈ IITM - సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
- ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ఫెలోషిప్ కోసం ఏ ఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
- దరఖాస్తు చివరి తేదీ?
- హాస్టల్ సౌకర్యం ఉంటుందా?
- హార్డ్ కాపీలను IIT మద్రాస్ వారికి పంపించాలా?
- దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుండి ప్రారంభమైనది అనే విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి.
- పూర్తి ఆర్టికల్ చదవడం ద్వారా మీకు దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించి ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ తెలిపిన విధంగా దరఖాస్తు చేసుకోండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
- స్కాలర్షిప్ ఆధారిత సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంస్థ :: IIT మద్రాస్.
- కోర్స్ వ్యవధి :: 2 నెలలు.
- ఈ కార్యక్రమం 19 మే 2025 నుండి 18 జులై 2025 మధ్య నిర్వహిస్తారు.
- శిక్షణలో భాగంగా రెండు నెలల కాలానికి రూ.15,000/- స్కాలర్షిప్ గా అందిస్తారు.
అర్హత ప్రమాణాలు :
- BTech, BE, BSc Engg, MTech, MSc, MBA, MA పూర్తి చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
- చివరి సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా అర్హులు.
- 📌 IIT విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు.
శిక్షణ కాలంలో అవసరాలను బట్టి చెల్లింపు ప్రాతిపదికన హాస్టల్ మరియు మిస్ సౌకర్యం కల్పించబడుతుంది.
అందుబాటులో ఉన్న ప్రోగ్రాములు :
- ఇంజనీరింగ్ విభాగంలో..
- ఏరోస్పేస్ ఇంజనీరింగ్
- అప్లైడ్ మెకానిక్ మరియు బయో కెమికల్ ఇంజనీరింగ్
- బయోటెక్నాలజీ
- కెమికల్ ఇంజనీరింగ్
- సివిల్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
- డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్
- ఇంజనీరింగ్ డిజైన్
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- మెడికల్ సైన్స్ మరియు టెక్నాలజీ
- మెటలర్జికల్ & మెటీరియల్స్ ఇంజనీరింగ్
- ఓషన్ ఇంజనీరింగ్
సైన్స్ విభాగంలో..
- భౌతిక శాస్త్రం
- రసాయనిక శాస్త్రం
- గణితం మొదలగునవి.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఎలాంటి హార్డ్ కాపీ IIT మద్రాస్ వారికి సమర్పించాల్సిన అవసరం లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://ssp.iitm.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: ఇక్కడ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.02.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.02.2025 సాయంత్రం 05:00 వరకు.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment