టీచర్ ఉద్యోగ అవకాశాలు.. వెంటనే జాబ్ కావాలా? దరఖాస్తు చేయండి. Govt Secondary School Teacher JOBs Apply here..
టీచర్ ఉద్యోగ అవకాశాలు.. దరఖాస్తు చేసుకోండి.
- ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా?
- ఇవిగో అవకాశాలు..
- వెంటనే జాబ్ కావాలి అనుకునేవారు ఇక్కడ మీ దరఖాస్తులను పోస్ట్ చేయండి.
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని HAL Secondary School HYDERABAD, Telangala. ఇంగ్లీష్ మీడియం, CBSE సిలబస్ పాఠశాల వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి Adhoc ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దాదాపుగా 1300 మంది విద్యార్థులతో కో-ఎడ్యుకేషన్ విధానంలో నిర్వహించబడుతున్న సెకండరీ పాఠశాల టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
పోస్టుల వారీగా ఖాళీలు :
- TGT (English) - 01,
- PRT (Hindi) - 01,
- PRT (General) - 02,
- PRT (Telugu) - 01,
- Dance Teacher Part Time/ Full Time - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- B.Ed / పండిత్ శిక్షణ తప్పనిసరి.
- TET/ CTET అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- తేదీ 31.03.2025 నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
వేతన వివరాలు :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల దాదాపుగా రూ.20,000/- వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
పోస్ట్ ద్వారా దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
పోస్ట్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 24.03.2025, మధ్యాహ్నం 3:00 గంటల వరకు.
దరఖాస్తు సమర్పించడం లో సహాయం కోసం 🔴వీడియో చుడండి👇
అధికారిక వెబ్సైట్ :: https://halsecondaryschoolhyderabad.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- HAL Secondary School, HAL Township, Balanagar, Hyderabad - 500042.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment