ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి..
ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) గోరక్ పూర్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి శాశ్వత/ ఒప్పంద ప్రాతిపదికన నియమకాలు నిర్వహించి పోస్టింగ్ ఇవ్వడానికి దేశవ్యాప్తంగా విస్తరించిన AIIMS సంస్థల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ పోస్టుల కోసం 29-06-2025 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య:- 50
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- ప్రొఫెసర్ :-06
- అడిషనల్ ప్రొఫెసర్ :-05
- అసోసియేట్ ప్రొఫెసర్ :-18
- అసిస్టెంట్ ప్రొఫెసర్ :-21
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఎంబిబిఎస్/పీజీ (ఎండి) అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి :-
- పోస్టులను అనుసరించి 29-06-2025 నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- ఎంపికలను ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఇప్పటికైనా అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.2,00,000 నుండి రూ.2,20,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :-
- గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు రూ.500.
- మిగిలినవారు రూ.2000/- చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :- 31.05.2025
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :- 29-06-2025 వరకు.
అధికారిక వెబ్సైట్ :- https://aiimsgorakhpur.edu.in/
అధికారిక నోటిఫికేషన్ ::- చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ::- ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment