✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    South Central Railway Medical staff Recruitment 2021 || సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో మెడికల్ స్టాప్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేయడిలా...


     దక్షిణ మధ్య రైల్వేలో మెడికల్ స్టాప్ ఉద్యోగాలు


    సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాప్ ఉద్యోగాల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ మొత్తం 60 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.


    పోస్టుల వివరాలు

    మొత్తం పోస్టులు 60 ఉన్నాయి.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:


    1. స్పెషలిస్ట్ డాక్టర్ విభాగంలో 01 పోస్టు ఉన్నది.


    విద్యార్హత: ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పీజీ/ డిప్లామా(జనరల్ మెడిసిన్ / ప్లమనరి మెడిసిన్/ మెడిసిన్) పూర్తి చేసి ఉండాలి మెడికల్ కౌన్సిలింగ్ ఆఫ్ ఇండియా గుర్తింపు తప్పనిసరి.


    వయసు: స్పెషలిస్ట్ డాక్టర్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 53 సంవత్సరాలకు మించకూడదు. విశ్రాంత రైల్వే ప్రభుత్వ వైద్యులకు 67 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: రూ. 95,000/-


    దరఖాస్తు కు ఈమేల్ లింక్ specialdoctorsmedical@gmail.com


    2. మెడికల్ ప్రాక్టీశనర్స్ విభాగంలో మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి.


    విద్యార్హత:  ఎంబిబిఎస్ ఉత్తీర్ణతతో పాటు ఎంసిఐ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి.


    వయసు: మెడికల్ ప్రాక్టీశనర్స్ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 53 సంవత్సరాలకు మించకూడదు. ప్రభుత్వ రైల్వే విభాగాల్లో విశ్రాంత వైద్యులకు 67 సంవత్సరాలకు మించకూడదు.


    జీతం: రూ. 75,000/-


    దరఖాస్తు కు ఈమేల్ లింక్ Contractmpractmedical@gmai.com


    👉తప్పక చదవండి: Southern Railway Recruitment 2021 || సదరన్ రైల్వేలో పారా మెడికల్ సిబ్బంది ఉద్యోగాల నియమాకానికి నోటిఫికేషన్ విడుదలినది. దరఖాస్తు కు డైరెక్ట్ లింక్ ఇదే!.. మొత్తం ఖాళీలు 191 


    3. నర్సింగ్ సిస్టర్ విభాగంలో మొత్తం 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 


    విద్యార్హత: మూడు సంవత్సరాల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు లేదా బిఎస్సి(నర్సింగ్) పూర్తి చేసి ఉండాలి. నట్స్ & మిడ్ వైఫరీ గుర్తింపు సర్టిఫికెట్ అవసరం.


    వయసు: నర్సింగ్ సిస్టర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతం: రూ. 59,439/-


    దరఖాస్తు కు ఈమేల్ లింక్ Contractmpractmedical@gmai.com


    4. ఫార్మసిస్ట్  విభాగంలో మొత్తం రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: ఇంటర్ లో(సైన్స్)/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత తోపాటు డిఫార్మసీ పూర్తి చేసి ఉండాలి. బిఫార్మసీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఫార్మాసిస్ట్ గా గుర్తింపు పొంది ఉండాలి. 


    వయసు: ఫార్మసిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతం: రూ. 40,470/-


    దరఖాస్తు కు ఈమేల్ లింక్ Pharmacistsmedical@gmail.com


    👉తప్పక చదవండి: NTPC  Recruitment 2021 ‖ (ఎన్‌టీపీసీ) నుండి ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్‌ ట్రైనీ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరితేది: 06.05.2021


    5. హాస్పిటల్ అటెండర్ విభాగంలో మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


    విద్యార్హత: పదవ తరగతి విద్యార్హతతో పాటు సంబంధిత ఐటీఐ కోర్సును పూర్తి చేసి ఉండాలి. మరియు కనీసం 20 పడకల ఉన్న  ఆసుపత్రిలో పని చేసిన అనుభవం ఉండాలి.


    వయసు: హాస్పిటల్ అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు దరఖాస్తు తేదీ నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతం: రూ. 21,419/- 


    దరఖాస్తు కు ఈమేల్ లింక్ hospitalattendents@gmail.com


    ఎంపిక విధానం: టెలిఫోనిక్/ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు కాజీపేట, చిలకలగూడ, డోర్నకల్ పర్లీ హెల్త్ యూనిట్లలో కోవిడ్ చికిత్సలు మరియు సికింద్రాబాద్ పరిధిలోని కోవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ తదితర వైద్య సేవలు నిర్వర్తించాల్సి ఉంటుంది.


    దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తులను ఈ మెయిల్ ద్వారా చేసుకోవాలి.


    ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ: 27.04.2021.


    దరఖాస్తుకు జత చేయవలసిన ధ్రువపత్రాలు: విద్యార్హతలు, వయసు, అనుభవం తదితర ధ్రువపత్రాలను జత చేయాలి.


    చిరునామా: సౌత్ సెంట్రల్ రైల్వే, ద డివిజనల్ రైల్వే మేనేజర్, పర్సనల్ డిపార్ట్మెంట్ సంచాలన్ భవన్, నాలుగో అంతస్తు, సికింద్రాబాద్ డివిజన్.


    అధికారిక వెబ్ సైట్ లింక్: https://scr.indianrailways.gov.in/


    అధికారిక నోటిఫికేషన్:👇



    Comments

    1. Thank you! Found your article so useful!I appreciate your research on this topic because I got a lot of informationabout government jobs age limit 30 years which I was searching for! You explained all the topics really well, therefore. I have bookmarked your website. Please keep sharing your articles.

      ReplyDelete
    2. Thank you! Found your article so useful!I appreciate your research on this topic because I got a lot of informationabout government jobs age limit 30 years which I was searching for! You explained all the topics really well, therefore. I have bookmarked your website. Please keep sharing your articles.

      ReplyDelete
    3. Thank you! Found your article so useful!I appreciate your research on this topic because I got a lot of informationabout government jobs age limit 30 years which I was searching for! You explained all the topics really well, therefore. I have bookmarked your website. Please keep sharing your articles.

      ReplyDelete

    Post a Comment

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.

    ఎరువుల ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలు విడుదల. లైఫ్ సెట్ కొలువులు. ప్రారంభ వేతనం 85000. ఇలా అప్లై చేయాలి.

    భారత్ పెట్రోలియం సంస్థ నాన్న మేనేజ్మెంట్ విభాగాల్లో పోస్టులు విడుదల. 34వేలు జీతం. ఇలా దరఖాస్తు చేయండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, డెమో కోసం సిద్ధం అవ్వండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..

    ప్రభుత్వ గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ ఉద్యోగాలు విడుదల. 11403 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    Model School Non Teaching JOBs 2026: జిల్లాలోని మోడల్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. మీ మండల విద్యాశాఖ కార్యాలయం లో దరఖాస్తు చేసుకోండి.

    TGSRTC 1500 Conductor JOBs 2026: టీ జీ ఎస్ ఆర్ టీ సీ లో 1500 కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్. రాత పరీక్ష లేకుండా భర్తీ. పూర్తి వివరాలు..

    గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 240+ వివిధ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. రాత పరీక్ష లేదు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల. ఇలా అప్లై చేయండి.

    పదో తరగతి అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి. పూర్తి వివరాలు ఇవే

    Free Employment Opportunities 2026: ఉచిత శిక్షణతో ఉపాధి అవకాశాలు, ఇలా రిజిస్టర్ అవ్వండి.

    TSSCDD ఉచిత ఉద్యోగ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానం. 33 జిల్లాల SC ST BC అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

    జూలై 10 న మూడు వేర్వేరు జిల్లాల్లో జాబ్ మేళా. నేరుగా ఉద్యోగం పొందే అవకాశం.

    మహిళలకు శుభవార్త! అంగన్వాడి టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు చేయండి.

    ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.