JOB MELA for Women: తెలంగాణ మహిళా భద్రత విభాగం హైదరాబాద్, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వివరాలు. Register now!
మహిళలకు శుభవార్త!
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ V.C. Sajjanar Sir ఆధ్వర్యంలో.. మహిళలకు ఉద్యోగ అవకాశాలు అందించడానికి జనవరి 3న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళా ఆధారంగా మహిళలు స్వశక్తితో ఎదిగే అవకాశాలను అందుకోవచ్చు. హైదరాబాదులోని మహిళలకు స్వయం ఉపాధి అవకాశాన్ని అందించే దిశగా తెలంగాణ మహిళా భద్రత విభాగం హైదరాబాద్ పోలీస్ శాఖ వారి సహకారంతో డ్రైవర్ నిర్వహిస్తోంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
- ఆసక్తి కలిగిన మహిళలకు, వారి భద్రత, ఆర్థిక స్వాలంబన లక్ష్యంగా 2 వీలర్, టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వనున్నారు.
- ఎలాంటి డ్రైవింగ్ అనుభవం లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఉచిత డ్రైవింగ్ శిక్షణ, లైసెన్స్ అందించడం జరుగుతుంది.
- విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వాహన లోన్/ లీజు సౌకర్యం & ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.
| ✨ Latest Update's ✨ | |
| Notification | Apply Link |
161 Anganwadi JOBs | |
10th Pass 22000 Railway JOBs | |
Govt 20 Security Guard JOBs | |
పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | |
V TG CET 2026 for V-IX Classes |
Govt 45 Teaching Faculty JOBs | |
ఇంటర్ అర్హతతో 394 ప్రభుత్వ ఉద్యోగాలు | |
TGSRTC 198 Supervisor JOBs |
ప్రభుత్వ 422 నర్స్ ఉద్యోగాలు | |
Govt Data Entry JOBs |
అర్హత ప్రమాణాలు :
- ఆసక్తి కలిగిన మహిళల వయస్సు 21 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు, (హైదరాబాద్ వాసులై ఉండాలి)
- ఆధార్ కార్డ్, కలిగి ఉండాలి.
- ఇలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు కూడా దరఖాస్తు చేసుకోండి.
- మీ పేరు నమోదు చేసుకోవడానికి ఈ నెంబర్ను 8978862299 సంప్రదించండి.
స్టీరింగ్ పట్టండి.. స్వశక్తితో ఎదగండి!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 29, 2025
హైదరాబాద్‌లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం, హైదరాబాద్ పోలీసుల సహకారంతో డ్రైవర్ ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది.
మహిళల భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా బైక్ టాక్సీ, ఈ-ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.… pic.twitter.com/NMIdrEmJZX
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్వ్యూ వేదిక :
- పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (PTC), అంబర్పేట్ హైదరాబాద్.
సమయం :
- ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 01:00 వరకు.
ఇంటర్వ్యూ తేదీ :
- జనవరి 3, 2026 (శుక్రవారం).
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






%20-%202026.jpg)














































%20Posts%20here.jpg)


Comments
Post a Comment