ఎనిమిదో తరగతి అర్హతతో శాశ్వత ఉద్యోగాలు | ఆంధ్ర తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి. Govt of India Department of Posts Permanent Positions Recruitment 2023 | Apply here..
ఎనిమిదో తరగతి పాస్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ భారీ శుభవార్త!
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన, తపాలాశాఖ "మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్" ఉద్యోగాల కోసం భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆగస్ట్ 5వ తేదీ వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 05.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- మోటార్ వెహికల్ మెకానిక్ - 02,
- మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్ - 01,
- పెయింటర్ - 01,
- టైర్ మెన్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి, ఎనిమిదవ తరగతి అర్హతతో సంబంధిత విభాగంలో టెక్నికల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్(హెవీ మోటార్ వెహికల్) కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- 01.07.2023 నాటికి 18 నుండి 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- భారత ప్రభుత్వ వివిధ సర్వీసుల్లో సేవలందిస్తున్న అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- సంబంధిత విభాగంలో ప్రామాణిక విద్యార్హతతో ట్రేడ్ సర్టిఫికెట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అభ్యర్థులకు ట్రేడ్ పరీక్ష ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- షాట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సిలబస్ మరియు ట్రేడ్ పరీక్షకు సంబంధించిన ఇంటిమేషన్ తెలియపరచడం జరుగుతుంది.
- షాట్ లిస్ట్ అవని అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఉండదు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-2, పే మెట్రిక్స్ 7th CPC ప్రకారం అన్ని అలవెన్స్ లతో కలిపి రూ.19,900 - 63,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను స్పీడ్ మరియు రిజిస్టర్ పోస్టుల ద్వారా పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- The Manager, Mail Moter Service, No.4, Basaveshwara Road, Vasanth Nagar, Bengaluru - 560001.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.08.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.indiapost.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment