✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.03.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయంలో టీచర్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:12.03.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ ఉత్పత్తి సంస్థ, Regular ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 2,552 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్..Apply here చి.తే:16.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత కొలువుల భర్తీ | డిగ్రీ అర్హత కలిగిన వారు వెంటనే..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 79 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో శాశ్వత కొలువుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:18.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆఫీస్ అసిస్టెంట్ Group IV బ్యాక్లాగ్ ఉద్యోగాల..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:20.03.2026
  •  
  • NEW! 🎉 ల్యాబ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 275 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. డిగ్రీ డిప్లొమా..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! రైల్వే లో 5349 ఖాళీల భర్తీ..Apply here చి.తే:23.03.2026
  •  
  • NEW! 🎉 Govt regular టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | లైబ్రరీయన్ | సీనియర్ టెక్నీషియన్ & జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 సబార్డినేట్ సర్వీస్ విభాగంలో 921 శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:25.03.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ | జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ | బుక్ బైండర్ | పట్వారి | స్టెనోగ్రాఫర్ తదితర విభాగాల్లో 216 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:28.03.2026
  •  
  • NEW! 🎉 376 కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి..Apply here చి.తే:29.03.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ 8th Pass అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:31.03.2026
  •  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులు ..Apply here చి.తే:04.04.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీ..Apply here చి.తే:06.04.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Sal ₹ 50K ..Apply here చి.తే:10.04.2026
  •   href="https://www.elearningbadi.in/2026/03/latest-manuu-edu-in-teaching-non-teaching-notification-apply-here.html"> NEW! 🎉 ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:15.04.2026  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 కేంద్రీయ విద్యాలయాల్లో కొలువుల జాతర 987 Posts..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    PM Suraksha Bhema Yojana: సంవత్సరానికి కేవలం 12 రూపాయల ప్రీమియంతో 2 లక్షల వరకు బీమా... పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.


    పీఎం సురక్షబీమా యోజనకు.. ఈ నెలలోనే ప్రీమియం కట్టాలి డబ్బుఖాతా నుంచేడెబిట్‌ అవుతుంది 

                      అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్కరికీ జీవిత బీమా కల్పించాలనే ఉద్దేశంతో అందుబాటులోకి తెచ్చిన ప్రధాన్‌ మంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం చెల్లించే గడువు దగ్గరపడింది. లబ్ధిదా రులు ఈనెలలోనే బీమా ప్రీమియం చెల్లించాలి. బ్యాంకు ఖాతా నుంచి కేవలం 12 రూపాయలు తీసుకుంటారు. పాలసీహోల్టర్‌ ప్రమాదవశాత్తు మరణిస్తే నామీనికి రూ. 2 లక్షలు లభిస్తాయి. కొంత వైకల్యం వస్తే రూ.1లక్ష ఇస్తారు. ప్రీమియం మొత్తాన్ని డెబిట్‌ చేసిన వెంటనే ఈ విషయాన్ని లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలియజేస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మే 25 మే 31 మధ్య ప్రీమియం మొత్తాన్ని ఖాతా నుంచి ఆటో డెబిట్‌ విధానంలో తీసుకుంటారు. ఈ స్కీములో చేరడానికి ఆటో డెబిట్‌ కు ఒప్పుకోవడం తప్పనిసరి. దరఖాస్తు ఫారమ్‌ నింపడం ద్వారా లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఎవరైనా ఈ స్కీములో చేరవ చ్చు. 

                     పీఎం సురక్ష బీమా యోజనను ప్రభుత్వరంగ సాధారణ ఇన్సూరెన్స్‌ కంపెనీలతోపాటు ఇతర సాధారణ ఇన్సూరెన్స్‌ సంస్థలూ అందిస్తున్నాయి. ఇందుకోసం బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పాలసీ హోల్టర్‌ మరణిస్తే డెత్‌ సర్టిఫికెట్‌ లేదా డిజబిలిటీ సర్టిఫికెట్‌ తోపాటు మరికొన్నిడా క్యుమెంట్లను బ్యాంకులకు అందించాలి. ఆఫీసర్ల వెరిఫికేషన్‌ పూర్తయిన తరువాత, క్లెయిమ్‌ మొత్తం లబ్ధిదారుడి ఖాతాకు పంపుతారు.


    ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన:

    మోదీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తోంది. వాటిలో కొన్ని పేద ప్రజల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అలాంటి వాటిలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకంలో చేరి తక్కువ ప్రీమియంతో అధిక భీమా ను పొందవచ్చు.

                        భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల నుండి కుటుంబాన్ని సురక్షితంగా సంరక్షించుకోవడానికి భీమా పొందడం ఎంతో అవసరం... అయితే పేద/సామాన్య ప్రజలకు అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించడం సాధ్యం కాదు అలాంటి వారి కోసమే ఈ బీమా యోజన పథకం.

                          ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎదురయ్యే సమస్యల నుండి కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి భీమా కలిగి ఉండడం చాలా ముఖ్యం... అయితే పేద ప్రజలకు అధిక మొత్తంలో ప్రీమియం చెల్లించి భీమా పొందటం కష్టతరమవుతుంది. అలాంటి వారికి చేయూతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ను తీసుకు వచ్చింది. ఈ పథకంలో చేరి సంవత్సరానికి కేవలం 12/- రూపాయల ప్రీమియం చెల్లించడం ద్వారా 2 లక్షల వరకు బీమా పొందవచ్చు.

    ప్రస్తుతం ఉన్నటువంటి ఇతర పాలసీలతో పోల్చుకుంటే ఈ ప్రమాద బీమా పథకం చాలా చౌకగా ఉన్నది. బలహీన వర్గాల ప్రజలు వారి భవిష్యత్తును భద్రతతోపాటు కుటుంబ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2015 లో ప్రారంభించింది. ఈ పథకం యొక్క విధానం, దీనిని ఎలా పొందాలి, అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


    తాజా ఉద్యోగ ప్రకటనలు

    ప్రధానమంత్రి సురక్ష భీమా ప్రయోజనాలు:

    ఈ సురక్ష బీమా యోజన కింద చేరి ప్రతి సంవత్సరం 12/- రూపాయల ప్రీమియం చెల్లిస్తూ.. బీమా చేసిన వ్యక్తి అకస్మాత్తుగా ప్రమాదంలో మరణిస్తే అతని కుటుంబానికి (భీమా చేసే సమయంలో పేర్కొన్న టువంటి నామినికి) 2 లక్షల రూపాయలు చెల్లిస్తుంది.

    అదే సమయంలో/ ప్రమాదంలో వ్యక్తి (అతడు/ఆమె) వికలాంగులైతే అలాంటి వారికి 1 లక్ష రూపాయలు ఇవ్వబడతాయి.

    రెండు కాళ్లు/ చేతులు/ పూర్తిగా నష్టపోయినా/ ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయిన అలాంటివారికి 2 లక్షల రూపాయలు చెల్లిస్తుంది.

    ఎవరు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు:

    18 నుండి 70 సంవత్సరాల మధ్య వయసు ను కలిగి ఉన్నవారు ఈ పాలసీ కింద చేరవచ్చు. వీరు బ్యాంక్ అకౌంట్ ను కలిగి ఉండాలి. ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్ నుండి 12 రూపాయల ప్రీమియం కట్ చేయబడుతుంది. ఈ పాలసీ నుండి మధ్యలోనే బయటకు రావాలనుకునేవారు అకౌంట్ కలిగి ఉన్న బ్యాంకుకు వెళ్లి ఒక అప్లికేషన్ ఇవ్వడం ద్వారా దీనిని నిలిపివేయవచ్చు.


    తాజా ప్రవేశ ప్రకటనలు

    దరఖాస్తు విధానం:

    ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద దరఖాస్తు చేసుకోవడానికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.

    ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా తో లింక్ చేసి ఉండాలి.

    దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తును అధికారిక వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయండి.

    అలాగే వీటితోపాటుగా ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, వయసు ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మరియు ఫోటో కాపీలను జతచేసి అకౌంట్ కలిగి ఉన్న బ్యాంకుకు సందర్శించి దరఖాస్తు చేసుకోండి.

    పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

    అధికారిక వెబ్ సైట్ లింక్: https://jansuraksha.gov.in/PMSBY.

    ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన దరఖాస్తు పత్రం:

     


    ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన క్లయిమ్ ఫార్మ్:



    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.




    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 16-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 18-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 20-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 23-March-2026
  •  
  • 👆Online Applications Ends on 25-March-2026
  •  
  • 👆Online Applications Ends on 28-March-2026
  •  
  • 👆Online Applications Ends on 29-March-2026
  •  
  • 👆Online Applications Ends on 31-March-2026
  •  
  • 👆Online Applications Ends on 04-April-2026
  •  
  • 👆Online Applications Ends on 06-April-2026
  •  
  • 👆Online Applications Ends on 15-April-2026
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

    గ్రామీణ బ్యాంకుల్లో 1100 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. ఒక్కటే పరీక్ష. లైఫ్ సెట్ ఉద్యోగం. అప్లై చేయండి.

    జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: జిల్లా కోర్టులో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.

    జిల్లా కలెక్టర్ వారి కార్యాలయము, ఉద్యోగ నియామక ప్రకటన. విభిన్న ప్రతిభావంతులకు వివిధ శాఖలో ఉద్యోగ అవకాశాలు. పూర్తి వివరాలు ఇక్కడ.

    జిల్లా కోర్టులో ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. సెలెక్ట్ అయితే 20,000 జీతం.

    ఎయిడెడ్ పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇక్కడ.

    SBI లో రాత పరీక్ష లేకుండా! కొలువులు : 116 వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. ✨గోల్డెన్ ఛాన్స్.. SCO Posts No Exam Apply here..

    KVS Contract Recruitment 2026-27: తెలంగాణ కేంద్రీయ విద్యాలయంలో టీచర్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ. ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు.

    టీచర్ ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ తో ఎంపికలు, పూర్తి వివరాలు ఇక్కడ

    Popular Posts of this Blog

    కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష ఫీజు లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు: ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో టెక్నీషియన్ సర్వేయర్ జూనియర్ ఓవెన్ 667 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.

    టెన్త్ ఐటిఐ అర్హతతో బంపర్ ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్, దరఖాస్తు లింక్ ఇక్కడ

    భారీగా ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు. తక్షణ ఉద్యోగ అవకాశాల కోసం వివరాలు తనిఖీ చేయండి.

    గ్రామీణ కరెంట్ ఆఫీస్ లో 200 ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు, తెలుగు రాష్ట్రాల వారికి అవకాశం. ECIL JOBs Apply here..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఆరోగ్యశాఖలో 1358 వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.

    GDS Results 2026 Selected list pdf గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు విడుదల, సులభంగా ఈ దశల ప్రకారం మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.

    Health Dept JOB: ఆరోగ్యశాఖ, కంప్యూటర్ ఆపరేటర్ | స్టాఫ్ నర్స్ | ఏ.ఎన్.ఏం | ఎలక్ట్రీషియన్ | డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. వివరాలు.. Notification

    TGSRTC JOBS 2026: తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష ఫీజు లేదు!. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.. Apply here.