✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.02.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 బ్యాంకుల్లో 40 ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:01.02.2026
  •  
  • NEW! 🎉 జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:02.02.2026
  •  
  • NEW! 🎉 బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. 173 పోస్టుల కోసం ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:02.02.2026
  •  
  • NEW! 🎉 నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:02.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంక్ వ్యవసాయ అభివృద్ధి విభాగంలో అసిస్టెంట్ కొలువుల భర్తీ..Apply here చి.తే:03.02.2026
  •  
  • NEW! 🎉 టీజీటీ, పీజీటీ, పీఅర్టీ టీచర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కౌన్సిలర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:03.02.2026
  •  
  • NEW! 🎉 ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఇతర నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాలు..Apply here చి.తే:03.02.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ సంస్థలో | అసిస్టెంట్ | టెక్నికల్ అసిస్టెంట్ | శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 572 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 ఇంటర్ ఐటిఐ డిప్లొమా డిగ్రీ లకు 114 ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 32000 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:04.02.2026
  •  
  • NEW! 🎉 గ్రామ పంచాయతీ ల్లో భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:05.02.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:06.02.2026
  •  
  • NEW! 🎉 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ..Apply here చి.తే:07.02.2026
  •  
  • NEW! 🎉 టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ఫిబ్రవరి 8న ఇంటర్వ్యూలు ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 36 ప్రాజెక్ట్ సిబ్బంది కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:08.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 81 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:09.02.2026
  •  
  • NEW! 🎉 ఐ టి సి భద్రాచలం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:10.02.2026
  •  
  • NEW! 🎉 66 సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 8th Pass ..Apply here చి.తే:11.02.2026
  •  
  • NEW! 🎉 తెలంగాణ 33 జిల్లా కోర్టులో 859 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:13.02.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు ..Apply here చి.తే:14.02.2026
  •  
  • NEW! 🎉 ప్రారంభంలో రూ.50,000/- జీతం. తెలుగు రాష్ట్రాల వారు ..Apply here చి.తే:15.02.2026
  •  
  • NEW! 🎉 తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.02.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.02.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:20.02.2026
  •  
  • NEW! 🎉 EMRSST VI Admissions 2026 ..Apply here చి.తే:22.02.2026
  •  
  • NEW! 🎉 రూ.49,000/- జీతం. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ..Apply here చి.తే:23.02.2026
  •  
  • NEW! 🎉 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:27.02.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 364 ఖాళీల భర్తీ 10th ITI Degree ..Apply here చి.తే:28.02.2026
  •  
  • NEW! 🎉 45 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ..Apply here చి.తే:01.03.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 APSRTC 7673 Driver | Conductor JOBS..Apply here
  •  
  • NEW! 🎉 1428 విద్యా వాలంటీర్ల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్..Apply here
  •  
  • NEW! 🎉 రైల్వేలో 8,875 నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉డిగ్రీలో ఈ సబ్జెక్టు చదివి అంటే పక్కా జాబ్..Apply here
  •  
  • NEW! 🎉 TGNPDCL లో 339 కొత్త పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 ఆర్టీసీలో 800 కండక్టర్ పోస్టుల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..Apply here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొలువులు BEL Recruitment 2024 for Project Engineer Posts Apply here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగళూరు లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి "ప్రాజెక్ట్ ఇంజనీర్-1" పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం జనవరి 25, 2024 నాటికీ దరఖాస్తులు సమర్పించండి.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here



    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 05.


    పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ ఇంజనీర్-1.


    పోస్టింగ్ ప్రదేశాలు :

    1. విశాఖపట్నం,
    2. ముంబై,
    3. కొచ్చిన్,
    4. గోవా,
    5. పోర్ట్ బ్లెయిర్,
    6. అరకొనం.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి..
    2. బీఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ అర్హతను ఈ క్రింది బ్రాంచెస్ లో కలిగి ఉండాలి.
    3. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్/ టెలి కమ్యూనికేషన్స్..
    4. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
    5. అప్రెంటిషిప్ శిక్షణ పూర్తి చేసుకున్న వారూ ఒక సంవత్సరం అనుభవజ్ఞుల కింద పరిగణించబడతారు.


    వయోపరిమితి:

    • 01.12.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
    • అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇలా;

    1. ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
    2. OBC లకు 3 సంవత్సరాలు,
    3. PwBD (VH/ OH/ HH) అభ్యర్థులకు 10 సంవత్సరాలు..


    ఎంపిక విధానం:

    • రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు.


    📌 రాత పరీక్ష, ఇంటర్వ్యూ, లొకేషన్, వేదిక, తేదీ ల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.


    గౌరవ వేతనం:

    ప్రాజెక్ట్ ఇంజనీర్లుగా ఎంపికైన అభ్యర్థులకు,

    1. మొదటి సంవత్సరం రూ.40,000/-,
    2. రెండవ సంవత్సరం రూ.45,000/-,
    3. మరియు మూడవ సంవత్సరం రూ.50,000/-,
    4. ఇతర కన్సాలిడేటెడ్ అలవెన్స్ కింద ప్రతినెల 12,000/- తో కలిపి రూ.52,000 - రూ.63,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.

    📌 ప్రాజెక్ట్ ఇంజనీర్-1 ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాజెక్ట్ ఇంజనీర్-2 గా అప్గ్రేడ్ చేయబడతారు.

    • ప్రాజెక్ట్ ఇంజనీర్-2 గా ఎంపికైన వారికి ఈ క్రింది విధంగా వేతనం చెల్లిస్తారు.

    1. మొదటి సంవత్సరం రూ.45,000/-,
    2. రెండవ సంవత్సరం రూ.50,000/-,
    3. మరియు మూడవ సంవత్సరం రూ.55,000/-.


    ఒప్పంద కాలం :: 3 సంవత్సరాలు.

    • అభ్యర్థి క్రమశిక్షణ, పనితనాన్ని బట్టి.. పొడిగించే అవకాశం ఉన్నది.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆఫ్లైన్ లో నిర్ణీత దరఖాస్తు ఫామ్ ద్వారా సమర్పించాలి.


    ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

    • The Assistant M - HR Military Communication - SBU, Bharat Electronic Limited, Jalahalli post, Bangalore - 560013.


    దరఖాస్తు ఫీజు : రూ.400+18% GST/-.

    • ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.01.2024.


    అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 01-February-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 02-February-2026
  •  
  • 👆Online Applications Ends on 03-February-2026
  •  
  • 👆Online Applications Ends on 03-February-2026
  •  
  • 👆Online Applications Ends on 03-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 04-February-2026
  •  
  • 👆Online Applications Ends on 05-February-2026
  •  
  • 👆Online Applications Ends on 06-February-2026
  •  
  • 👆Online Applications Ends on 07-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 08-February-2026
  •  
  • 👆Online Applications Ends on 09-February-2026
  •  
  • 👆Online Applications Ends on 10-February-2026
  •  
  • 👆Online Applications Ends on 11-February-2026
  •  
  • 👆Online Applications Ends on 13-February-2026
  •  
  • 👆Online Applications Ends on 14-February-2026
  •  
  • 👆Online Applications Ends on 15-February-2026
  •  
  • 👆Online Applications Ends on 18-February-2026
  •  
  • 👆Online Applications Ends on 19-February-2026
  •  
  • 👆Online Applications Ends on 20-February-2026
  •  
  • 👆Online Applications Ends on 22-February-2026
  •  
  • 👆Online Applications Ends on 23-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 27-February-2026
  •  
  • 👆Online Applications Ends on 28-February-2026
  •  
  • 👆Online Applications Ends on 01-March-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.

    వరంగల్ ఎన్ఐటి లో శాశ్వత ఉద్యోగాలు.. టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.

    TGTET January 2026: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    APSRTC 7673 Driver | Conductor JOBS: రెగ్యులర్ డ్రైవర్ కండక్టర్ మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్

    టెన్త్, ఇంటర్, అర్హత తో ల్యాబ్ అసిస్టెంట్ | ఫార్మసిస్ట్ | డి.ఈ.ఓ | ఎల్.జి.ఎస్ | శానిటరీ అటెండెంట్ కం నైట్ వాచ్మెన్ ఉద్యోగాల భర్తీ. అందరూ దరఖాస్తు చేసుకోండి.

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి. వివరాలు..

    Popular Posts of this Blog

    పోస్టల్ శాఖలో 28,740 ఉద్యోగ ఖాళీలు – టెన్త్ మార్కుల ఆధారంగా ఎంపికలు, రాత పరీక్ష లేదు! తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు. వివరాలు..

    జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సెవెంత్, టెన్త్ పాస్ అప్లయ్ చేయండి.. TG District Court Notification 2026 Apply here.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. Panchayat Raj Notification 2026 Check Details here..

    CSC Aadhaar సెంటర్లో ఆపరేటర్/ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ తెలుగు జిల్లాల్లో ఖాళీలు. పూర్తి వివరాలు. Operator Supervisor JOBs Apply

    తెలంగాణ పోలీస్ శాఖ డ్రైవర్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, రాత పరీక్ష ఫీజు లేదు, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. పూర్తి వివరాలు ఇవే.. FRI ICFRE Walk-In-Interview for PA JRF JOBs Apply here..

    District Court JOBS: జిల్లా కోర్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. డాటా ఎంట్రీ ఆఫర్ | ఆపరేటర్ రికార్డు | అసిస్టెంట్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. DSLR Notification Apply here

    ఆరోగ్యశాఖ లో 424 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, సొంత జిల్లాలో పోస్టింగ్.. సూపర్ నోటిఫికేషన్ ఎవరు మిస్ అవ్వకండి.

    రైల్వేలో 22000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రైల్వేలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.