జనగామ జిల్లా ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు. Jangaon Dist Medical Staff Rectt 2024, Apply here..
జనగామ జిల్లా ఆరోగ్యశాఖ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు రేపే ఇంటర్వ్యూలు:
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి, జనగామ జిల్లా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి కార్యాలయం క్వాలిటీ మేనేజర్ మరియు ఏపీడమాలజిస్ట్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ జనగామ జిల్లా గారి ఆదేశానుసారం నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ నందు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఈ పోస్టుల కోసం రేపు (27.12.2024) న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు అర్హత ధ్రువపత్రాల కాపీలతో నేరుగా హాజరు కావచ్చు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- క్వాలిటీ మేనేజర్ - 01,
- ఏపీడమాలజిస్ట్ - 02.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి.
- క్వాలిటీ మేనేజర్ పోస్టులకు; మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ మాస్టర్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం అవసరం.
- కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లీష్ భాషలో రాయడం మాట్లాడడం తప్పనిసరి.
- ఏపీడమాలజిస్ట్ పోస్టులకు; MBBS/ MD ప్రివెంటివ్ మెడిసిన్/ MBBS/ BDS/ BAMS/ B.Sc (Nursing) పబ్లిక్ హెల్త్ నందు మాస్టర్ డిగ్రీ/ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మీంచకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హతలు/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు/ ధృవపత్రాల పరిశీలన నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకాలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు దిగువ పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- క్వాలిటీ మేనేజర్ లకు రూ.40,000/-,
- ఏపీడమాలజిస్ట్ లకు రూ.50,000/-. ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఆన్లైన్ ఆఫ్లైన్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరవ్వాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://jangaon.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్ వివేదిక :
- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గారి కార్యాలయం జనగామ జిల్లా.
సమయం :: ఉదయం 10 గంటల నుండి.
తేదీ : 27.12.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment