KVS Teaching Faculty Recruitment 2022, No Exam required, Check Details h...
తెలంగాణలోని వివిధ కేంద్రీయ విద్యాలయాలు 2022-23 విద్యా సంవత్సరానికి ఎటువంటి రాతపరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి పార్ట్‌టైం టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న ఈ విషయం అందరికీ తెలిసిందే..
ప్రస్తుతం తాజాగా ఈ నెల 23న వివిధ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ హైదరాబాదులోని కేంద్రీయ విద్యాలయం SVP నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, నోటిఫికేషన్ విడుదల చేసింది..
అర్హత ప్రమాణాలు:
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈ, బీటెక్, డీఎడ్, బీఈడీ ,టెట్, సీటెట్ అర్హతతో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, ఇంగ్లీష్, హిందీ మాధ్యమాలలో బోధించగల సామర్థ్యం ఉన్న అభ్యర్థులు ఈ నెల 23న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు, అధికారిక దరఖాస్తు ఫామ్ ఈ పేజీ క్రింద నోటిఫికేషన్ లింక్ లో అందుబాటులో ఉన్నది చూడండి..
Comments
Post a Comment