శ్రీ చైతన్య టెక్నో కరికులం పాఠశాలలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 18, 19 ఇంటర్వ్యూలు..
శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి ఊద్యోగాల భర్తీకి వాకింగ్ ఇంటర్వ్యూ ప్రకటన..
టీచర్, నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
శ్రీ చైతన్య స్కూల్ టెక్నో కరికులం విద్యా సంస్థల నుండి Principal, Faculty for IIT & Medical Foundation, High School Teacher, Primary School Teacher, Pre-Primary School Teacher, Campus Incharge/ P.R.O's, Receptionist, P.E.T'S, Computer Operator, Hostel Wardens విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన(17.04.2026) న విడుదలైంది.. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్వహిస్తున్న.. స్క్రీనింగ్/ డెమో/ ఇంటర్వ్యూలు హాజరు కావచ్చు.. ఇప్పటికే విద్యా సంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థల, బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగ నియామకాలు-2026:
పోస్ట్ పేరు ::
- Principal, Faculty for IIT & Medical Foundation, High School Teacher, Primary School Teacher, Pre-Primary School Teacher, Campus Incharge/ P.R.O's, Receptionist, P.E.T'S, Computer Operator, Hostel Wardens.
నిర్వహిస్తున్న సంస్థ ::
- శ్రీ చైతన్య టెక్నో కరికులం విద్యాసంస్థలు (IIT, JEE, Medical, Olympiad) అన్ని రకాల కాంపిటేటివ్ పరీక్షలకోసం.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాల అప్డేట్" ఇక్కడ.
![]() | |
📢 7th,10th Pass Anganwadi JOBs | |
📢 Inter, Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2026-27 | |
📢 Admissions 2026-27 | |
పోస్టులు:
పాఠశాల స్థాయి టీచర్ సిబ్బంది.
- ప్రీ-ప్రైమరీ (LKG UKG),
- ప్రైమరీ (I -V),
- హై స్కూల్ (VI-X), (మహిళ పురుషులు),
- (VI to X) IIT & Medical ఫౌండేషన్ కోసం (మహిళ/ పురుష),
- PET'S (మహిళ/ పురుష),
- కంప్యూటర్ ఆపరేటర్,
- ఇతర నాన్ టీచింగ్ ఉద్యోగాలు.
విద్యార్హత:
- సబ్జెక్టులను అనుసరించే సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్/ గ్రాడ్యుయేషన్ తో B.Ed/B.P.Ed/ M.Ed/ H.PTS/ T.PTS/ M.P.Ed (లేదా) ఇంటర్మీడియట్ తో D.Ed అర్హత అలాగే సంబంధిత విభాగంలో అనుభవం. కంప్యూటర్ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో బోధనా నైపుణ్యం.
- CTET/ STET అర్హత కలిగిన అభ్యర్థులకు అదనంగా వెయిటేజ్ ఉంటుంది.
వయోపరిమితి:
- జూలై 1 అకాడమిక్ సంవత్సరం నాటికి 22 - 42 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం:
- స్క్రీనింగ్ టెస్ట్/ డెమో/ ఇంటర్వ్యూల ఆధారంగా.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించవచ్చు..
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://srichaitanyaschool.net/
అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ :: srichaitanyats.placements@gmail.com
ఇంటర్వ్యూ తేదీలు ::
- ఈనెల(ఏప్రిల్)-18, 19.04.2026.
- Krishna Nagar, Near MD Shankar Hospital, JAGTIAL. Ph.No: 9505457755.
- Sairampura Colony, Near Krishna Temple KORUTLA. Ph.No: 9666666717, 8374453341.
సందేహాల నివృత్తి కోసం ప్రిన్సిపాల్ గారిని, అన్ని పని దినాలలో.. ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 05:00 గంటల వరకు సంప్రదించవచ్చు.
పైన పేర్కొన్న పోస్టులు చైతన్య టెక్నో కరికులం, విద్యాసంస్థల్లో కరీంనగర్ జగిత్యాల సుల్తానాబాద్ కామారెడ్డి ఎల్లారెడ్డిపేట వేములవాడ కోరుట్ల అన్ని బ్రాంచుల్లో అందుబాటులో ఉన్నాయి
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.




















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment