గ్రాడ్యుయేట్ లకు NCERT పిలుపు, రాత పరీక్ష ఫీజు లేదు.. దరఖాస్తు చేసుకోండి. New Vacancies 2024 No Exam No Fee Apply Online here..
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు NCERT భారీ శుభవార్త!
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) వివిధ ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Advertisement -6/CIET/2024-25/Translation, Date:22.04.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ/ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత, ఈ అవకాశాల కోసం ఈనెల 10, 11 & 13, 2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు; దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు.. మీ కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 30.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కనీసం 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 45 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలకు పెంచకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఇంటర్వ్యూల ను నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.29,000/- నుండి రూ.60,000/- వరకు ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూ తేదీల్లో హాజరైతే సరిపోతుంది.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
ఇంటర్ వేదిక :
- The Section Officer (SO), Planing and Research Division (P&RD), Room No.242, CIET 2nd floor, Chacha Nehru Bhavan, CIET, NCERT, New Delhi - 110016.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 09:00 గంటల నుండి.
ఇంటర్వ్యూ తేదీలు :
- ఈనెల 10, 11 & 13, 2024.
అధికారిక వెబ్సైట్ :: https://ncert.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment