GMC NRPT 149 వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ప్రాతపరీక్ష లేదు. దరఖాస్తు చేయండి.
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నారాయణపేట జిల్లా, రాత పరీక్షలు లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమా, B.Sc Nursing అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు GMC నారాయణపేట శుభవార్త! చెప్పింది. జిల్లా పరిధిలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ మరియు నాన్ మెడికల్ సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన నారాయణపేట జిల్లా అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 149. విభాగాల : స్టాఫ్ నర్స్ కంప్యూటర్ బార్బర్ డాటా ఎంట్రీ ఆ...












