KVS Golconda Hyd Teaching Staff Recruitment 2022 | Check Vacancies here..
తెలంగాణ, హైదరాబాదులోని నెంబర్2 గోల్కొండ కేంద్రీయ విద్యాలయం, ఎలాంటి రాతపరీక్ష లేకుండా పార్ట్ టైం, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన, ఉద్యోగాల భర్తీకి ఈ నెల 7న ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నట్లు తెలియపరుస్తూ, ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన ద్వారా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన, అధికారిక ప్రకటన అధికారిక వెబ్సైట్ నందు ఇంకా అందుబాటులోకి రాలేదు, అభ్యర్థులు పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లో కనిపిస్తున్న టెలిఫోన్ నెంబర్ కు సంప్రదించి, వివరాలను తెలుసుకోగలరు. పేపర్ నోటిఫికేషన్ ప్రకారం తెలియపరిచిన ఖాళీల వివరాలు, విద్యార్హత, ఇంటర్వ్యూ వేదిక, సమయం మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
పోస్టుల వివరాలు:
విభాగాల: ప్రైమరీ టీచర్(PRTs), కంప్యూటర్ ఇన్స్పెక్టర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGTs), ఇంగ్లీష్.. మొదలగునవి.
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ పిజి, ఉత్తీర్ణత సర్టిఫికెట్ తో బీఈడీ సర్టిఫికెట్ కలిగి, సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, మరియు ఇంగ్లీష్ హిందీ మాధ్యమాలలో బోధించగలరు నైపుణ్యం కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానం తో.. టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
ఈ పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించిన ఎంపికలు ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తున్నారు..
★ ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఉత్తమ బయోడేటా ఫామ్ తో విద్యార్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి, ఈ నెల 7న (07.07.2022) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని నెంబర్2 గోల్కొండ కేంద్రీయ విద్యాలయం లో రిపోర్ట్ చేయగలరు.
Must read :: JNVST Teaching, Non-Teaching Staff Recruitment 2022 |1616 టీచర్ పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | ఖాళీల వివరాలివే..
ఇంటర్వ్యూ తేదీ: 07.07.2022,
సమయం: ఉదయం 10 గంటలనుండి.
వేదిక: కేంద్రీయ విద్యాలయ నెంబర్2 గోల్కొండ, ననల్ నగర్, క్రాస్ రోడ్ హైదరాబాద్ - 500008.
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://no2golconda.kvs.ac.in/
ఉచిత విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.. తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment