✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత మల్టీ టెస్ట్ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.07.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:06.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ 338 అసిస్టెంట్ ఉద్యోగాలు..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 భారతీయ రైల్వే భారీ నోటిఫికేషన్, 1853 పోస్టుల కోసం..Apply here చి.తే:07.08.2026
  •  
  • NEW! 🎉 ఆరోగ్యశాఖ, ప్రభుత్వ హాస్పిటల్ లో 67 నాన్-పారామెడికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 236 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు విడుదల, రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్ట్ కోసం..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు..Apply here చి.తే:10.08.2026
  •  
  • NEW! 🎉 TGPSC సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం..Apply here చి.తే:12.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 119 సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:14.08.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ 242 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.08.2026
  •  
  • NEW! 🎉 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:17.08.2026
  •  
  • NEW! 🎉 ఐటిఐ తో ఉద్యోగ అవకాశాలు: రాత పరీక్ష లేకుండా! 200 ఖాళీల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 6777 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.08.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 685 పోస్టుల భర్తీ..Apply here చి.తే:26.08.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ సోషల్ వర్కర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు విడుదల..Apply here చి.తే:09.09.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    UPSC Recruitment 2022 | UPSC Inviting Online Applications for Various Posts | Check Eligibility, Application Process and more Details here..

    Govt JOBs 2022 | యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పలు కేంద్ర విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..


    నిరుద్యోగులకు శుభవార్త!


    యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) కేంద్ర ప్రభుత్వ మంత్రుత్వశాఖలలో వివిధ విభాగాలలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. యూపీఎస్సీ 15జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్స్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-01 మరియు ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన భారతీయ పురుష/మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థులు నవంబర్ 10 2022 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలైన, ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం.

    తప్పక చదవండి ::  APPSC - AEE Recruitment 2022 | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటన | ఖాళీల మరియు జీతాల వివరాలతో.. నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.


    ఖాళీగా ఉన్న పోస్టులు: 15పోస్టులు

    విభాగాల వారీగా ఖాళీలు:

    ◆ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ -01: 12పోస్టులు   

    ◆ జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్(బయాలజీ): 01పోస్టు

    ◆ జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్(కెమిస్ట్రీ): 01పోస్టు

    ◆ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్: 01పోస్టు


    విద్యార్హతలు:

    సంబంధిత విభాగాలలో డిగ్రీ, బీటెక్ మరియు పీజీ ఉత్తీర్ణతతోపాటు కనీస పని అనుభవజ్ఞులై ఉండాలి.

    తప్పక చదవండి ::  ఇంజనీరింగ్ డిగ్రీ తో 217 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ నేవీ భారీ నోటిఫికేషన్ విడుదల..


    వయో పరిమితి:

    ఇన్వెస్టిగేటర్ మరియు జూనియర్ సైన్టిఫిక్ ఆఫీసర్ పోస్టులకు 30ఏళ్లు,

    ◆ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు 38ఏళ్లు మించకూడదు.


    దరఖాస్తు ప్రక్రియ:

    అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు:

    ◆ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.25/- ఫీజు చెల్లిచాలి,

    ◆ Sc, St, Ph మరియు Female అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

    తప్పక చదవండి :: SBI 1422 రెగ్యులర్ 'సర్కిల్ బేస్డ్ ఆఫీసర్' ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! AP, TS  గ్రాడ్యుయేట్ తప్పక దరఖాస్తులు చేయండి. హైదరాబాద్ లో పొస్టింగ్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ..


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

    దరఖాస్తు ప్రక్రియ  ప్రారంబించబడ్డాయి.


    దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 

    నవంబర్ 10, 2022 నాటికి దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.


    ఎంపిక విధానం:

    రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక.


    To Join WhatsApp                 Click Here
    To Join Telegram Channel    Click Here
    To Subscribe           Click Here
    To Join Facebook                   Click Here
    To Join Instagram                   Click Here
    To Join Twitter                        Click Here

    About to           Click Here


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లిస్తారు.


    అధికార వెబ్ సైట్: https://www.upsc.gov.in/


    ఆదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.



    మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 06-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 07-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 10-August-2026
  •  
  • 👆Online Applications Ends on 12-August-2026
  •  
  • 👆Online Applications Ends on 14-August-2026
  •  
  • 👆Online Applications Ends on 16-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 17-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 19-August-2026
  •  
  • 👆Online Applications Ends on 09-September-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog