తెలంగాణ మూడు జిల్లాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా దరఖాస్తు చేయండి TS District NHM RBSK TVVP Recruitment 2023 Apply here.
ఇంటర్ డిగ్రీ డిప్లమా తో ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాలు:
- తెలంగాణ ప్రభుత్వం మూడు జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ లను జారీ చేసింది. నోటిఫికేషన్లు ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచ గలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తులు సమర్పించండి. మూడు జిల్లాల నోటిఫికేషన్ లు పూర్తి వివరాలతో మీ కోసం ఇక్కడ.
- గైనకాలజిస్ట్, పెడియాట్రీసీయన్, అనస్తీసియా విభాగంలో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఈనెల 24న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు అర్హత దృవపత్రం కాపీలతో నేరుగా హాజరు కావచ్చు.
అధికారిక వెబ్సైట్ :: https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 నిర్మల్ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద RBSK డిస్టిక్ ఎర్లీ ఇంటిమేషన్ సెంటర్ (DEIC) దిగువ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
- పీడియాట్రీషియన్ సైకాలజిస్ట్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.
- పీడియాట్రీషియన్ లకు రూ.1,00,000/-,
- సైకాలజిస్ట్ లకు రూ.26,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడం కోసం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 05:00 గంటల లోగా ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://nirmal.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📌 మహబూబాబాద్ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దిగువ పేర్కొన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- పెడియాట్రీషియన్, సైకాలజిస్ట్, ఎర్లీ ఇంటర్వెంటీషనీస్ట్ కం ఎడ్యుకేటర్, ల్యాబ్ టెక్నీషియన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- పీడియాట్రీషియన్ లకు రూ.1,00,000/-,
- సైకాలజిస్ట్ లకు రూ.26,000/-,
- ఎర్లీ ఇంటర్వెంటీషనీస్ట్ కం ఎడ్యుకేటర్ లకూ రూ.28,000/-,
- ల్యాబ్ టెక్నీషియన్ లకు రూ.27,300/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
- పై పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా దరఖాస్తులు సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://mahabubabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
విద్యార్హత:
- పై అన్ని పోస్టులకు; పోస్టులను అనుసరించి, ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా అర్హతలను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పోస్ట్ అర్హత అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూలు/ రూల్ ఆఫ్ రిజర్వేషన్/ రోస్టర్ పాయింట్ ఆధారంగా అభ్యర్థులు అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ మార్కులను కేటాయిస్తూ తుది ఎంపికలు చేస్తారు.
దరఖాస్తు ఫీజు :: లేదు.
తెలంగాణ జిల్లా పోర్టల్ :: https://www.telangana.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment